క్రైం WhatsApp : వాట్సాప్ గ్రూప్ నుంచి రిమూవ్ చేశాని అడ్మిన్‌ను చంపేశాడు పాకిస్థాన్ పెషావర్‌లో వాట్సాప్ గ్రూప్ నుంచి రిమూవ్ చేశాడని అడ్మిన్‌ను కాల్చి చంపాడు. ముష్తాక్ అహ్మద్ అనే వ్యక్తి ఓ వాట్సాప్ గ్రూప్‌కు అడ్మిన్‌గా ఉన్నాడు. అష్ఫాక్‌ను వాట్సాప్ గ్రూప్ నుంచి రిమూవ్ చేశాడని కోపంతో మార్చి 7న గన్‌తో కాల్చి చంపాడు. By K Mohan 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vizag: విశాఖలో టైకూన్ జంక్షన్ తొలగింపు! విశాఖలో గతేడాదిగా వివాదాస్పదంగా మారిన టైకూన్ జంక్షన్ డివైడర్ ను బుధవారం టీడీపీ, జనసేన నేతలు అడ్డు తొలగించారు. ఈ జంక్షన్ ను వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కోసం అప్పటి ప్రభుత్వాధికారులు, పోలీసులు కలిసి మూసేశారన్న ఆరోపణలున్నాయి By Bhavana 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Beauty Tips: ఈ సులభమైన టిప్స్‌తో మీ గోళ్లకు ఉన్న నెయిల్ పాలిష్‌ని తొలగించుకోండి ప్రతి అమ్మాయికి నేయిల్ పాలిష్ అంటే ఇష్టంతోపాటు హాబీగా ఉంటుంది. గోళ్లకి వేసుకునే నెయిల్ పాలిష్ చూడటానికి అందంగా ఉంటుంది కానీ.. దీనిని తొలగించే విషయంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. నెయిల్ పాలిష్‌ని సింపుల్‌గా తొలగించుకునే చిట్కాలను తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్ళండి. By Vijaya Nimma 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn