Telangana: రేపటి నుంచి రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణ: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
రీజినల్ రింగ్ రోడ్డు (RRR) దక్షిణ భాగం భూసేకరణ ప్రక్రియ గురువారం నుంచి చేపట్టనున్నట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. భవిష్యత్‌లో ఎలాంటి సాంకేతిక సమస్యలు రాకుండా ఉండేందుకు కన్సల్టెంట్‌ను నియమించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
RRR: రీజనల్ రింగ్ పై బిగ్ అప్డేట్.. ఇంటర్ చేంజ్ కూడళ్లు ఎక్కడెక్కడంటే?
రీజినల్ రింగ్ రోడ్డులు హైవేలను దాటే దగ్గర ఈజీగా ఉండడం కోసం భారీ ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మించాలని ప్లాన్ చేశారు. హైదరాబాద్ పూణే రహదారిపై సంగారెడ్డి దగ్గరలో, హైదరాబాద్ విజయవాడ హైవే క్రాస్ చేయడానికి చౌటుప్పల్ వద్ద ఈ ఇంటర్‌ఛేంజ్‌లు వస్తాయి. పూర్తి వివరాలు ఆర్టికల్ లో చూడొచ్చు
Hyderabad: 161 కి.మీ, 11 టోల్‌ప్లాజాలు.. రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు హైలెట్స్ ఇవే!
హైదరాబాద్ చుట్టూ నిర్మించబోయే రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. ఆగస్టులో ఈ రోడ్డు నిర్మాణం టెండర్లు వేయనుండగా రోడ్డు మ్యాప్ ఫైనల్ చేశారు అధికారులు. 6 ప్యాకేజీలతో 161 కి.మీ, 11 టోల్‌ప్లాజాలు, 11 ఇంటర్ ఛేంజ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
/rtv/media/media_files/2025/12/13/fotojet-2025-12-13t130823439-2025-12-13-13-08-45.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-19-9.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/RRR-Interchanges.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-27T172624.552.jpg)