ఇంటర్నేషనల్ China: 'ఇల్లు కొంటే భార్య ఫ్రీ'.. వింత ప్రకటన ఇచ్చిన రియల్ ఎస్టేట్ కంపెనీ.. చైనాలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ పడిపోవడంతో.. ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ తమ ఇళ్లు అమ్ముడుపోవాలని.. 'ఇల్లు కొనండి భార్యను ఉచితంగా పొందండి' అంటూ అడ్వర్టైస్మెంట్ ఇచ్చింది. దీనిపై సిరియస్ అయిన చైనీస్ రెగ్యులేటర్లు ఆ కంపెనీకి రూ.3 లక్షల ఫైన్ విధించారు. By B Aravind 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Real Estate: దూసుకుపోతున్న రియల్ ఎస్టేట్.. ప్రభుత్వం ఇలా చేస్తే మరింత అభివృద్ధి గత సంవత్సరం మన దేశ రియల్ ఎస్టేట్ రంగం బాగా పుంజుకుంది. 2023లో రికార్డు స్థాయిలో రెసిడెన్షియల్ ఫ్లాట్లు అమ్ముడయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మరింతగా ఈ రంగం అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు కోరుతున్నారు. By KVD Varma 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ DLF Project : ప్రతి గంటకు 100 కోట్ల రూపాయల ఫ్లాట్స్.. DLF అమ్మకాల రికార్డ్.. DLF ఫ్లాట్ల అమ్మకాలలో రికార్డ్ సృష్టించింది. గురుగ్రామ్ లో తనతాజా ప్రాజెక్ట్ డిఎల్ఎఫ్ ప్రివానా సౌత్ ప్రీలాంచ్ లోనే 1,113 లగ్జరీ అపార్ట్మెంట్లను రూ.7,200 కోట్లకు విక్రయించింది. By KVD Varma 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Property Sales: నగరాల్లో ఇళ్ల అమ్మకాల్లో రికార్డ్ పెరుగుదల.. హైదరాబాద్ లో కూడా డిమాండ్ అదిరిపోయింది దేశంలోని ప్రధాన నగరాల్లో గతేడాది ఇళ్ల అమ్మకాల సంఖ్య బాగా పెరిగింది. హౌసింగ్ బ్రోకరేజ్ సంస్థ ప్రాప్‌టైగర్ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా నగరాల్లో 33 శాతం పెరుగుదల ఉండగా హైదరాబాద్ లో 2022లో 35,372 యూనిట్ల నుంచి 2023 నాటికి 52,571 యూనిట్లకు 49 శాతం పెరిగాయి. By KVD Varma 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Gautami: గౌతమిని చంపుతానని బెదిరిస్తున్న తమిళనాడు రియల్ ఎస్టేట్ వ్యాపారి సీనియర్ నటి గౌతమికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఆమెకు సంబంధించిన భూమిని కబ్జా చేయడమే కాకుండా ఇప్పుడు గౌతమిని, ఆమె కూతురిని కూడా చంపేస్తామని చెదిరిస్తున్నారు. By Manogna alamuru 13 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ఆ రంగంలో కొలువుల జాతర.. ఏకంగా 10కోట్ల ఉద్యోగాలు ఈ ఒక్క ఫీల్డ్‌లోనే..! నిర్మాణ రంగంలో కొలువుల జాతర మొదలవనుంది. ఇప్పటికే ఈ రంగం ద్వారా 7కోట్ల మంది భారతీయులు ఉపాధి పొందుతుండగా.. ఈ సంఖ్య 2030నాటికి 10కోట్లను దాటనుందని నివేదికలు చెబుతున్నాయి. అంతేకాదు రియల్ ఎస్టెట్ అవుట్‌పుట్ కూడా ఓ రేంజ్లో పెరగనుందట. ఇదే సమయంలో టెక్ స్కిల్స్ పెంచుకోవడం కూడా ముఖ్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. By Trinath 06 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ఇంటి అద్దె చెల్లించని వ్యక్తితో నాలుగేళ్లుగా పోరాటం! ఖాళీగా ఉంది కదా అని ఇల్లు అద్దెకిచ్చిన పాపానికి ఇంటి యజమానికి పట్టపగలే చుక్కలు కనిపించాయి.రూం అద్దెకు తీసుకున్న వ్యక్తి ఓనర్‌కి అద్దె కట్టకపోవడంతో కోర్టు చుట్టూ తిరిగాల్సి వచ్చింది.నెల కాదు, రెండు నెలలు కాదు ఏకంగా రెండేళ్ల పాటు న్యాయపోరాటం చేసి అద్దె చెల్లించని వ్యక్తిని ఇంటి నుంచి వెళ్లగొట్టాల్సి వచ్చింది.ఈ చేదు అనుభవం ఏకంగా ప్రముఖ కార్పొరేట్ సంస్థ క్యాపిటల్ మైండ్ సీఈఓకు ఎదురయ్యింది.ఆయన ఆవేదనను తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.అంతేకాదు రియల్ ఎస్టేట్ చేయడం అంత ఈజీ కాదని పేర్కొన్నారు. By Shareef Pasha 26 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn