Breaking: బెంగళూరు తొక్కిసలాటలో మొదటి అరెస్ట్
బెంగళూరు చిన్న స్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు పొగొట్టుకున్నారు. దీనికి సంబంధించి ఎఐఆర్ నమోదయింది. తాజాగా ఈ కేసులో ఈర్సీబీ మార్కెటింగ్ హెడ్ సొసలే అరెస్టయ్యారు.
బెంగళూరు చిన్న స్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు పొగొట్టుకున్నారు. దీనికి సంబంధించి ఎఐఆర్ నమోదయింది. తాజాగా ఈ కేసులో ఈర్సీబీ మార్కెటింగ్ హెడ్ సొసలే అరెస్టయ్యారు.
బెంగళూరు తొక్కిసలాటలో 11 మంది మృతి చెందడాన్ని కర్ణాటక ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. గురువారం అత్యవసరంగా సమావేశమైన ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం తీసుకుంది. తొక్కిసలాటకు బాధ్యులను చేస్తూ కమిషనర్ సహా ఐదుగురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది.
ఆర్సీబీపై కేసు నమోదు అయింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో RCB, DNA (ఈవెంట్ ఆర్గనైజేషన్), KSCA అడ్మినిస్ట్రేటివ్ కమిటీ, మరికొందరిపై FIR నమోదు అయింది.
ఆర్సీబీ ఫైనల్ మ్యాచ్‌లో కప్ కొడితే అరగుండు, చెప్పుల దండవేసుకొని తిరిగుతానని వికారాబాద్ జిల్లా తాండూర్‌కు చెందిన ఓ యువకుడు ఛాలెంజ్ చేశాడు. ఆర్సీబీ కప్పు కొట్టడంతో తాండూరు బస్‌స్టాండ్ మొత్తం అరగుండు, మెడలో చెప్పుల దండతో తిరిగి ఛాలెంజ్ నిలబెట్టుకున్నాడు.
చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందడం దుమారం రేపుతోంది. ఫ్రీ పాస్‌లు అంటూ ప్రచారం, గేట్లు విరిగిపోవడం, అభిమానులు భారీగా పోటెత్తడం వంటి కారణాల వల్లే ఈ తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది.
బెంగళూరులో జరిగిన ఆర్సీబీ పరేడ్ విషాదంగా ముగిసింది. చిన్న స్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు. అయితే ఈ ఘటన సాయంత్రం 5.16 నిమిషాలకు మొదలైందని...ఆ తర్వాత అంతా గందరగోళంగా మారిపోయిందని చెబుతున్నారు.
పంజాబ్‌తో ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ భార్య, నటి అనుష్క శర్మ డ్రెస్ అట్రాక్షన్‌గా నిలిచింది. కాటన్ వైట్ షర్ట్, రైన్‌స్టోన్ జీన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ డ్రెస్ ధర తెలిసి అంతా షాక్ అవుతున్నారు. దుస్తుల మొత్తం ధర సుమారు రూ.86,184గా అంచనా వేయబడింది.
అల్లు అర్జున్ ‘సంధ్య థియేటర్’ ఇన్సిడెంట్ మాదిరిగానే ఇప్పుడు బెంగళూరులో జరిగింది. ‘పుష్ప2’ ప్రీమియర్ సమయంలో థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలాగే ఇప్పుడు చిన్నస్వామి స్టేడియంలో ఘోరం చోటుచేసుకుంది. అప్పుడు రేవతి చనిపోగా.. ఇప్పుడు 11మంది ప్రాణాలు కోల్పోయారు.