Latest News In Telugu WPL 2024: వరుసగా రెండో విజయం..8 వికెట్ల తేడాతో గుజరాత్ ను చిత్తుగా ఓడించిన ఆర్సీబీ..!! గుజరాత్ జెయింట్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ విజయం సాధించింది. ఆర్సీబీ ఓపెనర్లు మంథాన, సబ్బినేని మేఘన, ఎల్సీ ఫేర్రీ రాణించడంతో గుజరాత్ జెయింట్స్ పై ఆర్సీబీ విజయం సాధించింది. 108 పరుగుల లక్ష్యాన్ని 12.3ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి చేధించింది. By Bhoomi 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL 2024 : క్రికెట్ ఫ్యాన్స్‌కు ఇక పండుగే.. ఐపీఎల్ షెడ్యూల్ అవుట్..! ఐపీఎల్ 17వ సీజన్ షెడ్యూల్ విడుదలైంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఆడనుంది. ఈ మ్యాచ్ మార్చి 22న ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. ఆర్సీబీతో ధోనీ టీమ్ తలపడనుంది. By Trinath 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn