స్పోర్ట్స్ RCB VS GT: లివింగ్ స్టోన్ మెరుపులు..గుజరాత్ టైటాన్స్ టార్గెల్ 170 రెండు మ్యాచ్ లు గెలిచి జోరు మీదున్న బెంగళూరు జట్టును గుజరాత్ బాగానే ఎదుర్కొంది. తక్కువ స్కోరుకే కట్టడి చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. లివింగ్ స్టోన్ ఒక్కడే హాఫ్ సెంచరీ చేశాడు. By Manogna alamuru 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu RCB Vs GT : హ్యాట్రిక్ కొట్టిన బెంగళూర్.. కోహ్లీ, డుప్లెసిస్ ధనాధన్! ఐపీఎల్ సీజన్ 17లో బెంగళూర్ జట్టు హ్యాట్రిక్ విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. డుప్లెసిస్, విరాట్ కోహ్లీ మొదటి ఓవర్ నుంచే గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. By srinivas 04 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn