బిజినెస్ RBI Good News: లోన్స్ తీసుకునే వారికి శుభవార్త చెప్పిన ఆర్బీఐ! బ్యాంకుల్లో లోన్స్ తీసుకునేవారికి శుభవార్త చెప్పింది ఆర్బీఐ. త్వరలోనే కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకురానుంది. ఈ రూల్స్ అమల్లోకి వస్తే లోన్స్ పై బ్యాంకులు విధించే ఫీజులు, ఇతర ఛార్జీల వంటి పూర్తి వివరాలు రుణగ్రహీతకు ముందే వెల్లడించాల్సి ఉంటుంది. కొత్త నిబంధనల గురించి తెలుసుకుందాం. By Bhoomi 17 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ RBI: ఆర్బీఐ కీలక చర్యలు..ఆ ఖాతాలపై మినిమం బ్యాలెన్స్ నిబంధన ఎత్తివేత..! మినిమం బ్యాలెన్స్ విషయంలో ఆర్బీఐ కీలక చర్యలు తీసుకుంది. 2ఏళ్లుగా ఎలాంటి లావాదేవీలు జరపని ఖాతాలపై కనీస బ్యాలెన్స్ నిర్వహించేందుకు బ్యాంకులు జరిమానా విధించలేవని ఆర్టీఐ తెలిపింది. మినిమం బ్యాలెన్స్ నిబంధనను ఆర్బీఐ ఎత్తివేసింది. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. By Bhoomi 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ EMI : లోన్లు తీసుకునేవారికి బిగ్ షాక్...పెరగనున్న ఈఎంఐలు..!! గృహ రుణాలు, ఈఎంఐలకు సంబంధించి ఆర్ బిఐ కొత్త రూల్స్ తీసుకువచ్చింది. దీంతో లోన్స్ పొందడం కష్టంగా మారనుంది. ఈఎంఐలు కూడా భారీగానే పెరగనున్నాయి. ఆర్ బిఐ కొత్త రూల్స్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. By Bhoomi 19 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn