సినిమా Raviteja: హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన రవితేజ హీరో రవితేజ కుడి చేతికి సర్జరీ అనంతరం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ రవితేజ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. "ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని. తన క్షేమాన్ని ఆకాంక్షిస్తూ సందేశాలు పంపిన వారందరికీ ధన్యవాదాలు అని తెలిపారు." By Archana 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mr.Bachchan : నెలలోపే ఓటీటీలోకి 'మిస్టర్ బచ్చన్'.. స్ట్రీమింగ్ డేట్ అదేనా? రవితేజ 'మిస్టర్ బచ్చన్' మూవీ అనుకున్న టైమ్ కంటే ముందే ఓటీటీలోకి రాబోతుందని తెలుస్తోంది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబరు 6 లేదా 7న నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. By Anil Kumar 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mr.Bachchan : 'మిస్టర్ బచ్చన్' ట్రైలర్ రిలీజ్.. వింటేజ్ రవితేజ ఈజ్ బ్యాక్, మాస్ రాజా యాక్షన్ అదుర్స్! రవితేజ 'మిస్టర్ బచ్చన్' మూవీ నుంచి మేకర్స్ తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. రవితేజ యాక్షన్ సీన్స్, హరీష్ శంకర్ మార్క్ మాస్ డైలాగ్స్‌తో ట్రైలర్ సాగింది. అలాగే ఇందులో వింటేజ్ రవితేజను గుర్తు చేశాడు హరీష్ శంకర్. కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ అన్నీ బాగా వర్కవుట్ అయ్యాయి. By Anil Kumar 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Harish Shankar : హీరోయిన్ కు లేని బాధ వాళ్ళకెందుకో.. 'మిస్టర్ బచ్చన్' ట్రోల్స్‌పై హరీష్ శంకర్ స్ట్రాంగ్ కౌంటర్ 'మిస్టర్ బచ్చన్' మూవీలో హీరో, హీరోయిన్ ఏజ్ గ్యాప్‌పై ఇటీవల సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. తాజాగా ఈ ట్రోల్స్‌పై దర్శకుడు హరీష్ శంకర్ స్పందించారు. యాక్టర్ ఎప్పుడూ తన వయస్సును బట్టి నటించడు. హీరోయిన్ కు ఒకే అయినప్పుడు మిగతా వాళ్లకు ప్రాబ్లమ్ ఏంటని' అన్నారు. By Anil Kumar 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Harish Shankar : ఆ ఇద్దరు స్టార్ హీరోలతో మల్టీస్టారర్ తీస్తా : హరీష్ శంకర్ హరీష్ శంకర్ తన తదుపరి ప్రాజెక్టు గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఇంటర్వ్యూలో మల్టీస్టారర్ తీయాల్సి వస్తే ఎవరితో తీస్తారు? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి హరీష్ బదులిస్తూ..' పవన్‌కల్యాణ్, రవితేజతో మల్టీస్టారర్ చేస్తానని అన్నారు. By Anil Kumar 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mr.Bachchan: 'మిస్టర్ బచ్చన్' మాస్ జాతర.. టీజర్ అప్డేట్ వచ్చేసింది..! టాలీవుడ్ హీరో రవితేజ , హరీశ్ శంకర్ కాంబోలో రాబోతున్న చిత్రం 'మిస్టర్ బచ్చన్'. తాజాగా ఈ మూవీ నుంచి మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. జులై 28న మూవీ టీజర్ విడుదల చేయనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. By Archana 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mr.Bachchan : ఆ సంస్థ చేతికి 'మిస్టర్ బచ్చన్' ఓటీటీ రైట్స్..! రవితేజ నటించిన 'మిస్టర్ బచ్చన్' సినిమాకు సంబంధించి ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్లు తాజా సమాచారం బయటికొచ్చింది. ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సంస్థ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. By Anil Kumar 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mr.Bachchan : రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 'మిస్టర్ బచ్చన్'.. థియేటర్స్ లో రవితేజ సందడి ఆరోజు నుంచే? రవితేజ లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అంతేకాకుండా రిలీజ్ కు ఒక్కరోజు ముందు అంటే ఆగస్టు 14 న స్పెషల్ ప్రీమియర్స్ ను సైతం ప్రదర్శించనున్నట్లు తెలిపారు. By Anil Kumar 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Vikramarkudu : మాస్ రాజా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 'విక్రమార్కుడు' రీ రిలీజ్, ఎప్పుడంటే? రవితేజ ఆల్ టైం బ్లాక్ బస్టర్ మూవీ 'విక్రమార్కుడు' రీ రిలీజ్ కాబోతుంది. 2006లో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని 18 ఏళ్ల తర్వాత తిరిగి రీ రిలీజ్ చేస్తున్నారు. జులై 27 న రీ రిలీజ్ కాబోతుంది. ఇదే విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. By Anil Kumar 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn