సినిమా Mr.Bachchan : 'మిస్టర్ బచ్చన్' నుండి రొమాంటిక్ సాంగ్.. భాగ్యశ్రీ తో రవితేజ ఘాటు రొమాన్స్ మామూలుగా లేదుగా! రవితేజ లేటెస్ట్ మూవీ'మిస్టర్ బచ్చన్' ఫస్ట్ సింగిల్ త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే ప్రోమో వదిలారు. ఇందులో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తో రవితేజ రొమాన్స్ ఓ రేంజ్ లో ఉంది. దీన్ని బట్టి ఫస్ట్ సింగిల్ రొమాంటిక్ సాంగ్ అని అర్థమవుతుంది. ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. By Anil Kumar 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా RaviTeja : మరోసారి రవితేజకు జోడీగా శ్రీలీల.. 'ధమాకా' మ్యాజిక్ రిపీట్ అయ్యేనా? రవితేజ తన 75 వ సినిమాని ఇటీవలే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీలను సెలెక్ట్ చేసినట్టు తాజా సమాచారం బయటికొచ్చింది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. By Anil Kumar 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Raviteja: ఆమె నటన అంటే పడి చచ్చిపోతా అంటున్న మాస్ మహారాజా! రవితేజకు అనుష్క అంటే ఇష్టమని..ఆమె నటకు పడి చచ్చిపోతా అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. టైగర్ నాగేశ్వరరావు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా అనుష్క నటన అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు. By Bhavana 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Hanuman Voice: ఆ హీరో మాట సాయం చేస్తే.. సినిమా నెక్స్ట్ లెవెల్ గ్యారెంటీ.. మర్యాద రామన్న సినిమాలో సైకిల్.. 'అ' సినిమాలో మొక్క.. ఇప్పుడు హను-మాన్ లో కోతి కోటిగాడు ఈ మూడింటి కామన్ పాయింట్ ఒక్కటే. అది మాస్ మహారాజా రవితేజ వాయిస్. ఈ మూడూ సూపర్ హిట్స్. ఇప్పుడు రవితేజ ‘మాట’సాయం చేస్తే చాలు సినిమా హిట్ అనే సెంటిమెంట్ టాలీవుడ్ లో పెరిగిపోయింది. By KVD Varma 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Chiranjeevi : వాల్తేరు వీరయ్య 365 డేస్ ..మెగా రికార్డ్ మెగాస్టార్ చిరంజీవి - రవితేజ కాంబోలో బాబీ డైరెక్షన్ లో వచ్చినవాల్తేరు వీరయ్య అవనిగడ్డ రామకృష్ణ థియేటర్ లో 365 రోజుల సక్సస్ ఫుల్ రన్ పూర్తిచేసుకున్న సందర్బంగా ఈ చిత్ర యూనిట్ కు కృతజ్ఞతలు తెలుపుతూ చిరంజీవి వాయిస్ నోట్ రిలీజ్ చేశారు. By Nedunuri Srinivas 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా RAVITEJA : ఈగల్ విషయంలో రవితేజ వెనక్కి తగ్గాడా ? వెనక్కి నెట్టారా ? సంక్రాంతి రేసు నుంచి ఈగల్ సినిమా తప్పుకోవడం ఇండస్ట్రీ లో హాట్ టాపిక్.రవితేజకు సీజన్‌తో పని లేదు. ఎనీ టైం .ఎనీ సెంటర్ అన్నంతలా ఆయన సినిమాలుంటాయి By Nedunuri Srinivas 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ustad Show: మంచు వారి అబ్బాయి షోకి ఈసారి మెగా మేనల్లుడా..? మంచు మనోజ్ హోస్ట్ చేస్తున్న ఉస్తాద్ గేమ్ షోకి ఈసారి ఏ హీరో రాబోతున్నాడంటూ..మేకర్స్ మరోసారి అభిమానులకు పజిల్ పెట్టారు. కొందరు మెగా కంపౌడ్ మేనల్లుడు అంటుంటే..మరికొందరు ఈగల్ హీరో రవితేజ అంటున్నారు. By Bhavana 01 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా RaviTeja Venky: రవితేజ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. 'వెంకీ' రీ రిలీజ్.. ఎప్పుడంటే? రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన సూపర్ హిట్ మూవీ వెంకీ. అద్భుతమైన కామెడీతో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం డిసెంబర్ 30 న రీ రిలీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. By Archana 24 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Raviteja: రవితేజ పక్కన ఆ హీరోయిన్ కాదు..ఈమె నటిస్తోంది! మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ సినిమాలో భాగ్యశ్రీ బోర్సేను హీరోయిన్ గా ఎంచుకున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. రవి, హరీష్ కాంబోలో ఇది మూడో సినిమా. రవితేజ ప్రస్తుతం ఈగల్ సినిమాలో నటిస్తున్నారు. By Bhavana 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn