సినిమా Ravi Teja : రవితేజను ఉద్దేశిస్తూ హరీష్ శంకర్ ట్వీట్.. ఓవర్ చెయ్యకంటూ రిప్లై ఇచ్చిన మాస్ రాజా! డైరెక్టర్ హరీష్ శంకర్ తాజాగా మిస్టర్ బచ్చన్ షూటింగ్ లో రవితేజని ఫోటో తీసాడు. ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి.." ప్రపంచంలో అందరికీ వయసొస్తోంది. అన్నయ్యకి తప్ప' అని పోస్ట్ పెట్టాడు. దీనికి రవితేజ 'ఓవర్ చేయకురోయ్.. నీ దిష్టే తగిలేలా ఉంది' అని రిప్లై ఇచ్చాడు. By Anil Kumar 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా RT75 : 'ధమాకా' కాంబో ఈజ్ బ్యాక్.. పూజా కార్యక్రమాలతో మొదలైన 'RT75' మూవీ.. వైరల్ అవుతున్న పిక్స్! మాస్ మహారాజా రవితేజ తన 75 వ సినిమాని ఇటీవలే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా నేడు ఘనంగా పూజా కార్యక్రమాలతో షురూ అయింది.హైదరాబాద్లో జరిగిన ఈ ఈవెంట్లో రవితేజ, శ్రీలీల, నిర్మాత సూర్యదేవర నాగవంశీ, డైరెక్టర్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. By Anil Kumar 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా RaviTeja : మాట నిలబెట్టుకున్న మాస్ రాజా.. అభిమానికి సినిమాలో ఛాన్స్! Ravi Teja : టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ టాలెంట్ ఉండే ఆర్టిస్టులను, టెక్నీషియన్స్ ని ఎంతలా సపోర్ట్ చేస్తాడో తెలిసిందే. ఎందుకంటే ఆయన కూడా బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాలెంట్ తోనే ఇండస్ట్రీకి వచ్చి హీరోగా ఎదిగాడు. రవితేజ ఇప్పటిదాకా ఎంతో మంది టాలెంట్ ఉన్న డైరెక్టర్స్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసాడు. By Anil Kumar 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Hero Raviteja: మల్టీ ప్లెక్స్ బిజినెస్ లోకి రవితేజ.. థియేటర్ పేరు ఏంటో తెలుసా ..? స్టార్ హీరో రవితేజ థియేటర్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఓ న్యూస్ వైరలవుతుంది. ఏషియన్ సినిమాస్ సంస్థతో కలిసి దిల్సుఖ్నగర్లో సిక్స్ స్క్రీన్స్ తో భారీ మల్టీప్లెక్స్ ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ థియేటర్ కు ART అనే పేరు పెట్టబోతున్నట్లు తెలిసింది. By Archana 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Eagle Movie Review : తుపాకీ రెక్కలతో.. మాస్ రచ్చ.. రవితేజ ఈగల్ మాస్ మహారాజా రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈగల్ సినిమా ఈరోజు ఫిబ్రవరి 9న విడుదలైంది. ఈగల్ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులకు మజా ఇచ్చిందా లేదా తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. By KVD Varma 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Eagle Trailer: "దళం..సైన్యం కాదు.. దేశం వచ్చినా ఆపుతాను".. ఆసక్తికరంగా ఈగల్ ట్రైలర్ హీరో రవితేజ లేటెస్ట్ చిత్రం ఈగల్. ఫిబ్రవరి 9న ఈ చిత్రం థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంతో తాజాగా చిత్ర బృందం ఈగల్ ట్రైలర్ ను రిలీజ్ చేసింది. ఈగల్.. పద్ధతైన దాడి అంటూ రిలీజైన ఈ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. By Archana 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Eagle Movie: ఈగల్ నుంచి మరో పవర్ ఫుల్ సాంగ్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న మాస్ మహారాజ్ రవితేజ లేటెస్ట్ సినిమా ఈగల్. ఫిబ్రవరి 9 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా నుంచి మరో లిరికల్ సాంగ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. విజృంభనమ్.. విధ్వంశమ్.. గరుడమ్ అంటూ సాగిన ఈ పాట.. హీరో ఎలివేషన్ కు తగిన లిరిక్స్ తో ఆసక్తిగా ఉంది. By Archana 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Anudeep Movie : అనుదీప్ మూవీలో "సప్త సాగరాలు దాటి" .. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా జాతి రత్నాలు ఫేమ్ డైరెక్టర్ అనుదీప్ స్టార్ హీరో రవితేజతో సినిమా చేస్తున్నారు అంటూ ఓ న్యూస్ వైరలవుతున్నసంగతి తెలిసిందే. ఇప్పుడు దీనికి సంబంధించి మరో లేటెస్ట్ అప్డేట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఈ చిత్రంలో సప్త సాగరాలు దాటి ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది. By Archana 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Siddu Jonnalagadda Tillu Square:టిల్లు స్క్వేర్ ను ఎగరేసుకుపోయిన ఈగల్ సిద్ధూ జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ ఫిబ్రవరి 9 న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన టైంలో ఈగల్ సోలో రిలీజ్ కోసం టిల్లు స్క్వేర్ వాయిదా వేశారు By Nedunuri Srinivas 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn