క్రైం నిన్ను సంపే పోతా.. భర్తను కూరగాయల కత్తితో పొడిచిన భార్య! కుటుంబ కలహాలతో ఓ భార్య తన భర్తను కూరగాయల కత్తితో పొడిచిన ఘటన ఖమ్మం జిల్లా గొళ్లపూడిలో చోటుచేసుకుంది. ప్రైవేట్ స్కూళ్లో టీచర్ గా పనిచేస్తున్న లక్ష్మి భర్త రవి విసిగిస్తున్నాడే కోపంతో పొడిచింది. రవిని ఆస్పత్రికి తరలించి లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. By srinivas 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: గంజాయి మత్తులో కౌన్సిలర్ తమ్ముడు వీరంగం.. వైద్యుడిపై దాడి! ఏపీ కృష్ణా జిల్లా ఉయ్యూరులో రవి అనే యువకుడు గంజాయి మత్తులో రెచ్చిపోయాడు. మత్తులో ఉన్నప్పుడు వైద్యం చేయలేనని చెప్పిన డాక్టర్ కార్తికేయపై తన అన్న కౌన్సిలర్ నరేష్ ఆధ్వర్యంలో రవి దాడికి పాల్పడ్డాడు. రక్షణ కావాలంటూ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. By srinivas 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn