BIG BREAKING: రేషన్ కార్డు దరఖాస్తుదారులకు బిగ్ షాక్.. పనిచేయని సర్వర్
గడిచిన పదేళ్లుగా ఎంతో ఎదురు చూసిన నిరుపేద కుటుంబాలకు రేషన్‌కార్డుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కానీ అంతలోనే షాక్ తగిలింది. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసేందుకు మీసేవ కేంద్రాలకు వెళ్లిన ప్రజలు సర్వర్ ఓపెన్ కాక నిరాశతో వెనుతిరిగారు.