Ration Card Holders : రేషన్ కార్డు దారులకు శుభవార్త ...ఇక కోడిగుండ్లు కూడా..
రేషన్‌కార్డుదారులకు త్వరలోనే ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పనుంది.కోడిగుండ్లలో ఉండే పోషక విలువలను దృష్టిలో పెట్టుకొని రేషన్ షాపుల్లో గుడ్లు పంపిణీ చేయాలని నేషనల్ ఎగ్ చికెన్ ప్రమోషన్ కౌన్సిల్ అధ్యక్షుడు డాక్టర్ బాలస్వామి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.