సినిమా Rashmi Gautam: యాంకర్ రష్మీ హాట్ ఫోజులు.. సోషల్ మీడియాలో హీట్ పెంచేసిన బ్యూటీ యాంకర్ రష్మీ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలు షేర్ చేసింది. స్టైలిష్ అవుట్ ఫిట్ లో రష్మీ ఫోజులు ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోలు మీరు కూడా చూసేయండి. By Archana 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Rashmi Gautam : అలాంటి వీడియోలు వెయ్యి షేర్ చేస్తా.. పిల్లల్ని కనడమే కాదు బాధ్యత కూడా ఉండాలి, వైరలవుతున్న రష్మీ ట్వీట్! తాండూరులో చిన్నారిపై ఓ పెంపుడు కుక్క దాడి చేసిన ఘటనపై రష్మి రియాక్ట్ అవుతూ చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కుక్క దాడి చేస్తుంటే వాళ్ళ పేరెంట్స్ నిద్రపోతున్నారా? కనీసం ఆ చిన్నారి ఏడుపు కూడా వినిపించలేదా? జంతువులపై ఇలాంటి ప్రచారాన్ని ఆపండి అంటూ ట్వీట్ లో తెలిపింది. By Anil Kumar 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Rashmi Gautam : రష్మీని చెప్పుతో కొట్టాలన్న నెటిజన్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన యాంకర్, అసలేం జరిగిందంటే? తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో పై రష్మీ రియాక్ట్ అవ్వగా.. ఆమె రియాక్షన్ నచ్చని ఓ నెటిజన్ 'రష్మిని చెప్పుతో కొట్టాలి' అంటూ సంచలన కామెంట్స్ చేసాడు. ఆ కామెంట్స్ పై రష్మీ స్పందించిన తీరు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. By Anil Kumar 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Rashmi Gautam: ఫ్రెండ్స్‌తో రచ్చ రచ్చ చేస్తోన్న రష్మి.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మాముళ్లగా లేవుగా..! ఫ్రెండ్స్‌తో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్‌ను షురూ చేసింది జబర్దస్త్ బ్యూటీ రష్మి గౌతమ్. దీనికి సంబంధించిన పిక్స్, వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి By Jyoshna Sappogula 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn