జాబ్స్ TG News : చనిపోయిన టీచర్ కు ప్రమోషన్.. అలా బయటపడ్డ విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం! రంగారెడ్డి జిల్లాలో గతేడాది చనిపోయిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎండీ బషీర్ కు ప్రమోషన్ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. దీంతో పొరపాటును గ్రహించి లిస్ట్ నుంచి బషీర్ పేరును తొలగించి మరో లిస్టు విడుదల చేశారు. ఆయన స్థానంలో అర్హులను తీసుకుంటామని డీఈవో సుశీందర్రావు చెప్పారు. By srinivas 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime : యువతి అనుమానాస్పద మృతి.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో..! రంగారెడ్డి జిల్లా కందివనంలో దారుణం చోటుచేసుకుంది. యువతి మానస అనుమానాస్పద మృతి చెందింది. తమ కూతురిపై రాములు అనే వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేశాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మానసను హత్య చేసి, ఏమి తెలియనట్టుగా తమతో కలిసి తిరిగాడని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. By Jyoshna Sappogula 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn