క్రైం Rangareddy District: బాలుడి ప్రాణం తీసిన స్కూల్ గేట్.. సరదాగా స్కూల్ గేట్‌తో ఊగి ఆడుతుండగా అది ఊడిపడి ఏడేళ్ల బాలుడు కోల్పోయిన విషాద ఘటన హయత్‌నగర్‌లో చోటుచేసుకుంది. గేట్ తుప్పు పట్టడంతో ఒక్కసారిగా ఊడిపడటంతో ఊపిరి ఆడక అజయ్ అనే విద్యార్థి అక్కడిక్కడే మరణించాడు. By Kusuma 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ హైదరాబాద్ కస్టమర్‌ను చీట్ చేసిన Swiggy.. జరిమానా ఎంతో తెలుసా!? కస్టమర్‌ను మోసం చేసినందుకు స్విగ్గీ సంస్థకు రంగారెడ్డి జిల్లా కన్స్యూమర్ ఫోరం రూ.25,000 జరిమానా విధించింది. స్విగ్గీ వన్ సభ్యత్వం పేరుతో 9.7 కిలోమీటర్లు ఉన్న దూరాన్ని 14 కిలోమీటర్లుకు పెంచి, కస్టమర్‌ను తప్పుదోవ పట్టించినందుకు జరిమానా విధించింది. By Kusuma 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ IAS Amoy Kumar: ఈడీ విచారణకు ఐఏఎస్ అధికారి.. మాజీ మంత్రికి షాక్! TG: భూదాన్ భూముల అక్రమాల కేసులో అమోయ్ కుమార్ రెండోరోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. కాగా ఎర్రబెల్లితో అమోయ్ కుమార్ సన్నిహితంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ ఉచ్చు ఎర్రబెల్లితో పాటు కేటీఆర్‌కు కూడా చుట్టుకునే అవకాశం ఉందన్న చర్చ జోరందుకుంది. By V.J Reddy 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TS: బాలుడి మిస్సింగ్ కలకలం.. ట్యూషన్కెళ్లి.. రంగారెడ్డి జిల్లాలో బాలుడి మిస్సింగ్ కలకలం రేపుతోంది. జిల్లెలగూడకు చెందిన టిల్లు అనే బాలుడు నిన్న మధ్యాహ్నం ట్యూషన్కెళ్లి కనిపించకుండా పోయాడు. మిస్సింగ్‌పై మీర్పేట్ ఠాణాలో తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా.. దుండగుడు బాలుడిని బైక్‌పై తీసుకెళ్లిన దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యాయి. By Jyoshna Sappogula 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Cabinet : నేడు తెలంగాణ కేబినెట్ భేటీ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. పలు కీలక బిల్లులకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపనుంది. అనంతరం రంగారెడ్డి జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. By V.J Reddy 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TS: ఘోర ప్రమాదం.. లారీ డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి..! రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కొత్తూరు వై-జంక్షన్లో యూ-టర్న్ తీసుకుంటూ డీసీఎంతో పాటు కాటన్ లోడ్‌తో వెళ్తున్న లారీని పైపుల లోడ్ లారీ ఢీ కొట్టింది. దీంతో పక్కనే స్కూటీపై వెళ్తున్న అంజయ్య అనే వ్యక్తిపై లారీ పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. By Jyoshna Sappogula 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG News : చనిపోయిన టీచర్ కు ప్రమోషన్.. అలా బయటపడ్డ విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం! రంగారెడ్డి జిల్లాలో గతేడాది చనిపోయిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎండీ బషీర్ కు ప్రమోషన్ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. దీంతో పొరపాటును గ్రహించి లిస్ట్ నుంచి బషీర్ పేరును తొలగించి మరో లిస్టు విడుదల చేశారు. ఆయన స్థానంలో అర్హులను తీసుకుంటామని డీఈవో సుశీందర్‌రావు చెప్పారు. By srinivas 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime : యువతి అనుమానాస్పద మృతి.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో..! రంగారెడ్డి జిల్లా కందివనంలో దారుణం చోటుచేసుకుంది. యువతి మానస అనుమానాస్పద మృతి చెందింది. తమ కూతురిపై రాములు అనే వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేశాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మానసను హత్య చేసి, ఏమి తెలియనట్టుగా తమతో కలిసి తిరిగాడని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. By Jyoshna Sappogula 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn