నేషనల్ Ramadan 2025 : కనిపించిన నెలవంక.. రేపటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ముస్లింలు అత్యంత ముఖ్యమైన పండుగగా చెప్పుకునే రంజాన్ మాసం రేపటినుంచి ప్రారంభం కానుంది.శుక్రవారం నెలవంక కనిపిస్తాడని శనివారం నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభమవుతాయనుకున్నారు. కానీ కనిపించలేదు. శనివారం నెలవంక దర్శనమివ్వడంతో ముస్లింలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. By Madhukar Vydhyula 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Ramadan: సౌదీలో నేడే దర్శనమివ్వనున్న నెలవంక.. ఏ దేశంలో ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే? నెలవంక కనిపించిన తర్వాత రోజు నుంచి రంజాన్ ఉపవాసం ఆచరిస్తారు. సౌదీ అరేబియాలో నేడు నెలవంక కనిపించనుంది. పాకిస్థాన్, భారత్లో మార్చి 1వ తేదీన నెలవంక కనిపస్తుంది. దీంతో మార్చి 2వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు రంజాన్ ఉపవాసాన్ని ఆచరిస్తారు. By Kusuma 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ramadan Fasting : రంజాన్ మాసంలో ఖర్జూరం పండుకు ఎందుకు అంత ప్రాముఖ్యతో తెలుసా! ఖర్జూరాన్ని పోషకాల నిల్వగా పరిగణిస్తారు. రోజూ ఖర్జూరం తినడం వల్ల పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, విటమిన్లు లభిస్తాయి. కాబట్టి, ఉపవాసం తర్వాత ఖర్జూరం తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఖర్జూరంలో నీటి శాతం కూడా ఉంటుంది.కాబట్టి వాటిని తిన్న తర్వాత ఎక్కువసేపు దాహం వేయదు By Bhavana 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ramadan : రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటున్నారా? డాక్టర్ చెప్పే ఈ చిట్కాలు పాటించండి! రంజాన్ మాసంలో ఉపవాసం ఉండే వారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారు ఉపవాసానికి ముందు డాక్టర్ సలహా తీసుకోవాలి. ఉపవాసం ప్రారంభించేటప్పుడు పుష్కలంగా నీరు త్రాగాలి. అధిక కెఫిన్, ఉప్పగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండండి. By Vijaya Nimma 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ramadan Fasting : రంజాన్ మాసం ప్రారంభం అయిపోయింది.. ఉపవాసం ఉంటున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! గుండె జబ్బులు, రక్తపోటుతో బాధపడేవారు కూడా రంజాన్ సందర్భంగా వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. మందులు వాడే వారు ఉపవాసం ఉండే ముందు కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోవాలి. By Bhavana 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn