రాజకీయాలు Jana Reddy: జానారెడ్డి అసంతృప్తి.. కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా? తనకు రాజ్యసభ టికెట్ వస్తుందని కోటి ఆశలతో ఉన్న జానారెడ్డికి నిరాశే ఎదురైంది. కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల్లో జానారెడ్డి పేరు లేదు. దీంతో జానారెడ్డి రాజకీయ భవిష్యత్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే జానారెడ్డి నల్గొండ నుంచి ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. By V.J Reddy 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: రాజ్యసభ సీటు కోసం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ.. పెద్దల సభకు వెళ్లేది వీరేనా? తెలంగాణ రాజ్యసభ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. పెద్దల సభకు వెళ్లే అభ్యర్థులు ఎవరనేది కాంగ్రెస్ పార్టీ ఇంకా ఖరారు చేయలేదు. అసెంబ్లీ సమావేశాల తర్వాతే అభ్యర్థులను ఎంపిక చేసే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. By Jyoshna Sappogula 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rajya Sabha Elections: 14 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ఖరారు చేసిన బీజేపీ బీజేపీ అధిష్ఠానం పద్నాలుగు మంది రాజ్యసభ అభ్యర్థులను ఆదివారం ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ నుంచి ఏడుగురిని, బిహార్ నుంచి ఇద్దరిని, కర్ణాటక, హర్యానా, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గడ్, ఉత్తరాఖండ్ నుంచి ఒక్కొక్కరిని రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేసింది. By B Aravind 11 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP : రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ దూరం!.. కారణం ఇదేనా? రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల బలం తక్కువగా ఉండటంతో పోటీ వద్దని ఆ పార్టీ సీనియర్లు ఆలోచిస్తున్నట్లు సమాచారం. టీడీపీకి ప్రస్తుతం 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రాజ్యసభ సీటు దక్కాలంటే 42 మంది ఎమ్మెల్యేల బలం అవసరం ఉంటుంది. By V.J Reddy 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP: రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! వచ్చే నెల 8న రాజ్యసభ సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడు సీట్లను గెలుచుకునేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు టీడీపీ కూడా వైసీపీ రెబల్స్ మద్దతుతో సీటు గెలుచుకోవాలనే ఆలోచన చేస్తోంది. By Jyoshna Sappogula 30 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn