లైఫ్ స్టైల్ Raisins: ఎండు ద్రాక్ష తింటే మీరే సూపర్ మ్యాన్..చాలా ప్రయోజనాలు రక్తహీనత ఉన్నవారు రోజూ ఎండుద్రాక్షను తినాలి. రోజూ 100 గ్రాముల ఎండుద్రాక్షను తింటే శరీరం బలంగా మారుతుంది. ఎండుద్రాక్షను రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తినడం వల్ల జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 15 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Children Milk: మీ పిల్లలు నిద్రలో మంచం తడుపుతున్నారా..? ఇలా చేస్తే డైపర్ల అవసరమే లేదు! చలికాలంలో పిల్లల బెడ్ పైనా టాయిలెట్ పోస్తుంటారు. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే రాత్రి పడుకునే ఒక గంట ముందు ఖర్జూరం, ఎండుద్రాక్షాలను పాలలో కలిపి ఇవ్వాలని వైద్యులు చెబుతున్నారు. ఈ పాలను 1-15ఏళ్ల పిల్లలకు ఇవ్వవచ్చు. ఇలా ప్రతిరోజూ చేస్తే కొద్ది రోజుల్లోనే మార్పు కనిపిస్తుంది By Vijaya Nimma 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Raisins: చలికాలంలో ఎండు ద్రాక్ష తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు! ఎండుద్రాక్షలో సోడియం, పొటాషియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్, విటమిన్-సీ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర బలహీనతను తొలగించడమే కాకుండా హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. వైరల్ వ్యాధుల నుంచి కూడా కాపాడుతుంది. By Trinath 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn