BREAKING: 'భారత్ న్యాయయాత్ర' పేరుతో రాహుల్ పాదయాత్ర
కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు. భారత్ న్యాయయాత్ర పేరుతో మరో సారి పాదయాత్ర చేయనున్నారు రాహుల్.
కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు. భారత్ న్యాయయాత్ర పేరుతో మరో సారి పాదయాత్ర చేయనున్నారు రాహుల్.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఇప్పటికైనా హిందువులకు, హిందీ మాట్లాడేవారికి వ్యతిరేకం కాదని నిరూపించుకోవాలని బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపైన ఇప్పటికైనా ఆయన స్పందించాలన్నారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు మల్లిఖార్జున ఖర్గే. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తారని తెలిపారు.
రాహుల్ గాంధీని మల్లికార్జున్ ఖర్గే అధిగమించారా? ప్రధాని అభ్యర్థిగా INDIA కూటమి నేతలు ఖర్గేను ప్రతిపాదించడం దేనికి సంకేతం? మమత ప్రతిపాదనను రాహుల్ ఓటమిగా భావించవచ్చా? పొలిటికల్ అనాలిస్ట్ పెంటపాటి పుల్లారావు క్లియర్‌కట్ అనాలసిస్ కోసం ఆర్టికల్ మొత్తాన్ని చదవండి.
మీడియా తీరుపై రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 150 మంది ఎంపీలను బయటకు పంపిస్తే మీడియాలో కనీసం చర్చ లేదన్నారు. ఉపరాష్ట్రపతిని ఎవరూ ఎమీ అనలేదని క్లారిటీ ఇచ్చారు రాహుల్. ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని మీడియాకు సూచించారు రాహుల్.
కాంగ్రెస్ పార్టీ క్రౌడ్ ఫండింగ్ బాట పట్టింది. జాతీయోద్యమ సమయంలో మహాత్మా గాంధీ ప్రారంభించిన ‘తిలక్ స్వరాజ్ ఫండ్’ తరహాలో పార్టీ ఖజానాను నింపుకునేందుకు ‘డొనేట్ ఫర్ దేశ్’ పేరిట విరాళాలు సేకరించేందుకు నిర్ణయించింది. డిసెంబరు 18నుంచి ఈ క్యాంపెయిన్ తో ప్రజల్లోకి వెళ్లనుంది.
ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు సందర్శకుల గ్యాలరీ నుంచి లోక్‌సభ ఛాంబర్లోకి దూకడం, టీయర్ గ్యాస్ విసరడం ప్రకంపనలు రేపింది. లోక్‌సభలో ఆగంతకులు పొగ బాంబులు విసురుతుంటే ఎంపీలందరూ పరుగులు పెట్టగా.. రాహుల్ గాంధీ మాత్రం ఎలాంటి భయంలేకుండా అలానే నిలబడ్డారు.
కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినతికి కేర్ అఫ్ అడ్రెస్ అని వ్యాఖ్యానించారు తెలంగాణ బీజేపీ ఛీఫ్ కిషన్ రెడ్డి. ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఇంట్లో దొరికిన సొమ్మే దీనికి నిదర్శనం అని అన్నారు. రాహుల్ గాంధీకి అనుచరుడు ధీరజ్ సాహు అని ఆరోపించారు.
తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి చేసిన తొలి ట్వీట్ వైరల్‌గా మారింది. 'బానిసత్వపు సంకెళ్లు బద్దలయ్యాయి.. ఇక తెలంగాణ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటుంది..' అని ట్వీట్ చేశారు. హక్కుల రెక్కలు విచ్చుకుంటాయిని చెప్పారు.