Latest News In Telugu Telangana Elections 2023: బీసీ నేతలను కాంగ్రెస్ విస్మరించిందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బీసీల జనాభా 50 శాతానికి పైగా ఉండడంతో వారు ప్రభుత్వాన్ని కైవసం చేసుకుంటారని అంతా భావించారు. కానీ భారత చరిత్రలో ఒక చిన్న రాష్ట్రం ఏర్పడినప్పుడల్లా.. సాధారణంగా ఒక ఆధిపత్య కులం దానిని శాశ్వతంగా స్వాధీనం చేసుకుంటుందని బీసీలు మరచిపోయారు. ఆధిపత్య కులాలు ఎలా పనిచేస్తాయో బీసీలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. By Trinath 28 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Rahul Gandhi : సత్యపాల్ మాలిక్‌తో రాహుల్...పుల్వామా దాడులు, అదానీ గురించి చర్చించా..!! కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో సత్యపాల్ మాలిక్ జమ్మూ కాశ్మీర్ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానంపై ప్రశ్నలు సంధించారు. సెక్షన్ 370ని తొలగించిన తర్వాత అక్కడి పరిస్థితులను కూడా ఆయన ప్రస్తావించారు. ఈ విషయాన్ని రాహుల్ స్వయంగా తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. బీజేపీ నియమించిన గవర్నర్ గా పనిచేసిన సత్యపాల్ మాలిక్, పదవీ విరమణ అనంతరం బీజేపీ అగ్రనాయకత్వంపై..మోదీపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. By Bhoomi 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Congress: ఎల్లుండే కాంగ్రెస్ లోకి రాజగోపాల్ రెడ్డి.. పోటీ ఎక్కడి నుంచంటే? బీజేపీకి రాజీనామా ప్రకటించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నెల 27న రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. మరో సారి మునుగోడు నియోజకవర్గం నుంచే ఆయన బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఆయనకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం. By Nikhil 25 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఏ దందాలో చూసినా కేసీఆర్ కుటుంబమే: రాహుల్ తెలంగాణ ప్రజల సొమ్మును కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ. శాండ్, ల్యాండ్, మైన్ ఏ దందాలో చూసినా కేసీఆర్ కుటుంబం దోపిడీ కనిపిస్తుందని దుయ్యబట్టారు. మోర్తాడులో బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం.. ప్రజా తెలంగాణ ఏర్పడటం ఖాయం అంటూ ధీమ వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu EXPLAINER: తెలంగాణ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్‌గా ఓబీసీ కులగణన? రాహుల్ అస్త్రాన్ని కేసీఆర్ ఎలా ఎదుర్కొనున్నారు? తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం కులాల చుట్టూ తిరుగుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ అంశం గురించి ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ మౌనంగా ఎందుకు ఉంటున్నారంటూ రాహుల్ సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టాల స్ట్రాటజీతో కాంగ్రెస్ కులగణన అంశాన్ని హైలెట్ చేస్తుందా? ఇది రానున్న ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుందా తెలుసుకోవాలంటే పైన హెడ్డింగ్‌పై క్లిక్ చేయండి. By Trinath 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ రేవంత్ తీరుతో కాంగ్రెస్‌కు నష్టం..సోనియా, రాహుల్‌కు గోనె ప్రకాష్ సంచలన లేఖలు..!! కాంగ్రెస్ పార్టీలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాశారు ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాష్ రావు. టీపీసీసీ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ లేఖలో తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి సర్వేల పేరుతో పార్టీని తప్పుదారి పట్టిస్తున్నాడని...ఫేక్ సర్వేలను నిర్వహించి బీసీలకు టికెట్లు తగ్గేలా అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుత ఎన్నికల్లో బీసీలకు, వెనకబడిన వర్గాలకు టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు. By Bhoomi 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana News: బీజేపీపై పోరాడితే నాపై కేసులు...ఇల్లు లాక్కున్నారు: రాహుల్ గాంధీ పెద్దపల్లిలో కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ బహిరంగ సభలో పాల్గొన్నారు. బీజేపీపై పోరాడితే తనపై కేసులు పెట్టి లోక్‌సభ సభ్యత్వం రద్దు చేశారని ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ ఆరోపించారు. By Vijaya Nimma 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Gandhi: అధికారంలోకి వస్తే తెలంగాణలో కుల గణన సర్వే చేపడతాం: రాహుల్ గాంధీ తెంలగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ముందుగా కులగణన సర్వే చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు.. ఓబీసీ జనాభా ఎంత అని నిలదీశానని.. దేశాన్ని 90 మంది అధికారులు పరిపాలిస్తున్నారని చెప్పారు. అయితే అందులో కేవలం ముగ్గురు మాత్రమే ఓబీసీలు ఉన్నారని పేర్కొన్నారు. అందుకే దేశానికి ఎక్స్‌రే చేయడం అవసరమని చెబుతున్నానని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ హవా నడుస్తోందని.. కచ్చితంగా ఇక్కడ తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. By B Aravind 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణతో మాకున్నది ప్రేమానురాగాల బంధం.. రాహుల్ ఆసక్తికర కామెంట్స్.. తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రచారం జోరుగా సాగుతోంది. మంథనిలో రోడ్ షో నిర్వహించిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందన్నారు. '2004 లో తెలంగాణ ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చింది.. రాష్ట్రం ఏర్పాటు చేసి ఇచ్చిన మాటను కాంగ్రెస్ నిలబెట్టుకుంది' అని గుర్తు చేశారు. అయితే, ఏ ఆకాంక్షలతో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందో ఆ ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. By Shiva.K 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn