Cm Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్.. అధిష్టానంతో కీలక భేటీ!
TG: సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈరోజు అక్కడ జరిగే CWC సమావేశానికి హాజరు కానున్నారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం వెంట భట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనర్సింహ వెళ్లనున్నారు.
మీరు వద్దు.. మీ పార్టీ వద్దు | Uddhav Thackeray Shocking Comments On India Alliance | RTV
అదానీ జైలుకు పోవాల్సిందే...రాహుల్ గాంధీ రియాక్షన్| Rahul Gandhi Comments On Adani Arrest Issue | RTV
Parliament: అదానీని జైల్లో వేయాల్సిందే: రాహుల్ గాంధీ
పార్లమెంటులో మళ్లీ అదానీ వ్యవహారంపై చర్చ జరపాలంటూ విపక్షాలు డిమాండ్ చేయడంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో వేల కోట్ల స్కామ్ వ్యవహారంలో అదానీని అరెస్టు చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
Waynad: చాలా గర్వంగా ఉంది–రాహుల్ గాంధీ
వాయనాడ్ లో ప్రియాంక గాంధీ సంచలన విజయం సాధించారు. దీనిపై ఆమె అన్న, కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ స్పందించారు. వాయనాడ్‌లో ప్రియాంక గెలవడం చాలా గర్వంగా ఉందని అన్నారు.
మహారాష్ట్ర ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ.! | Maharashtra, Jharkhand Assembly Election 2024 | RTV
రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గేకు షాక్.. రూ.100 కోట్ల పరువు నష్టం నోటీసులు
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, విపక్ష నేత రాహుల్‌గాంధీకి శుక్రవారం రూ.100 కోట్ల పరువునష్టం నోటీసులు అందడం చర్చనీయాంశమవుతోంది. ఓటర్లకు తాను డబ్బులు పంపినట్లు కాంగ్రెస్ ఆరోపణలు చేసినందుకు బీజేపీ నేత వినోద్ తావ్డే వాటిని పంపించారు.
/rtv/media/media_files/2024/12/09/L7ValGPrOnxLU91ZOJev.jpg)
/rtv/media/media_files/up4CeQiTy4S15ocg7dUU.jpg)
/rtv/media/media_files/2024/11/27/TvtQrIvxjfqcC5koZbHW.jpg)
/rtv/media/media_files/2024/11/23/W1STBT13eKZ8NnrkAWUE.jpg)
/rtv/media/media_files/2024/11/22/QmfzmquR2cjpPDUq4gtQ.jpg)
/rtv/media/media_files/2024/11/21/cNO8BFBLhXaD5dtQTgn7.jpg)