Waynad: చాలా గర్వంగా ఉంది–రాహుల్ గాంధీ
వాయనాడ్ లో ప్రియాంక గాంధీ సంచలన విజయం సాధించారు. దీనిపై ఆమె అన్న, కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ స్పందించారు. వాయనాడ్‌లో ప్రియాంక గెలవడం చాలా గర్వంగా ఉందని అన్నారు.
వాయనాడ్ లో ప్రియాంక గాంధీ సంచలన విజయం సాధించారు. దీనిపై ఆమె అన్న, కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ స్పందించారు. వాయనాడ్‌లో ప్రియాంక గెలవడం చాలా గర్వంగా ఉందని అన్నారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, విపక్ష నేత రాహుల్‌గాంధీకి శుక్రవారం రూ.100 కోట్ల పరువునష్టం నోటీసులు అందడం చర్చనీయాంశమవుతోంది. ఓటర్లకు తాను డబ్బులు పంపినట్లు కాంగ్రెస్ ఆరోపణలు చేసినందుకు బీజేపీ నేత వినోద్ తావ్డే వాటిని పంపించారు.
అమెరికాలో అవినీతికి పాల్పడిన అదానీపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. అదానీ కుంభకోణం వెనక భారత ప్రధాని మోదీ ఉన్నారని ఆరోపించారు. అదానీ అరెస్ట్ అయితే మోదీ కూడా లోపలికి వెళ్తారని చెప్పారు.
దేశంలో వివిధ సంస్థలు, న్యాయ వ్యవస్థలు, ప్రైవేటు కంపెనీల్లో.. ఎస్సీలు, ఓబీసీలు, ఆదివాసీల ప్రాతినిధ్యాన్ని తెలుసుకునేందుకే కాంగ్రెస్ కులగణన చేపట్టిందని రాహుల్‌గాంధీ మరోసారి స్పష్టం చేశారు. ప్రధాని మోదీని రిజర్వేషన్లు పెంచాలని అడిగితే స్పందించలేదన్నారు.