Latest News In Telugu తుమ్మలది ఆది నుండి అధర్మ పోరాటమే.. పువ్వాడ సంచలన వ్యాఖ్యలు తన నామినేషన్ ను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్ కుమార్. తుమ్మల చేసేది వెన్నుపోటు రాజకీయాలని విమర్శించారు. తాను పక్కాగా అన్ని వివరాలు అఫిడవిట్ లో పేర్కొన్నట్లు స్పష్టం చేశారు. By V.J Reddy 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఖమ్మంలో సాండ్ మాఫియా నడుస్తోంది.. పువ్వాడపై తుమ్మల విమర్శలు పువ్వాడ అజయ్ కుమార్‌పై తీవ్ర విమర్శలు చేశారు మాజీమంత్రి తుమ్మల నాగేశ్వర రావు. పువ్వాడ ఆధ్వర్యంలో ఖమ్మంలో అరాచక రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. ఇసుక నుంచి మట్టి వరకు అన్నీ దోచేస్తున్నారని మండిపడ్డారు. ఖమ్మంలో ప్రజా పాలన రావాలంటే తనకు ఓటు వేయాలని కోరారు. By V.J Reddy 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Maoist Letter: టార్గెట్ పొంగులేటి, పువ్వాడ.. ఎన్నికల వేళ మావోయిస్టుల సంచలన లేఖ! ఖమ్మం జిల్లాకు చెందిన కీలక రాజకీయ నాయకులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ టార్గెట్ గా మావోయిస్టు పార్టీ సంచలన లేఖ విడుదల చేసింది. ఈ ఇద్దరు నేతలు జిల్లాను తమ గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది. వీరి గెలుపుతో వారి ప్రయోజనాలు నెరవేరుతాయి కానీ.. ప్రజలకు ఎలాంటి లాభం ఉండదని లేఖలో పేర్కొంది మావోయిస్టు పార్టీ. ఈ ఎన్నికలను బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చింది. By Nikhil 24 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Khammam: ఖమ్మం బరిలో దిగేదెవరు? పువ్వాడకు పోటీ ఇచ్చే నాయకులు లేరా? పోరాటాల పురిటి గడ్డ అయిన ఖమ్మం ప్రాంతానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఎందరో మహానుభావులు ఇక్కడి నుంచి పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అలాంటి నియోజకవర్గం నుంచి గత రెండు దఫాలుగా సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావు కుమారుడు పువ్వాడ అజయ్ కుమార్ శాసనసభ్యులుగా కొనసాగుతూ వస్తున్నారు. అంతేకాదు మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. By BalaMurali Krishna 28 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn