రష్యాపై ట్రంప్ బాంబ్.. | Trump Big Shock To Russia | Putin | PM Modi | Russia Oil Ban | RTV
Putin: పుతిన్‌ను అరెస్టు చేయడం సాధ్యమేనా ?..
యూరప్‌లోని హంగేరి దేశంలో ట్రంప్, పుతిన్ త్వరలో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అంతర్జాతీయ న్యాయస్థానం (ICC) పుతిన్‌కు అరెస్టు వారెంట్ జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో పుతిన్ అరెస్టు అయ్యే ఛాన్స్ ఉందనే ప్రచారం నడుస్తోంది.
Putin: రష్యా, ఉక్రెయిన్ వార్‌లో బిగ్ ట్విస్ట్.. ట్రంప్‌ని కలవడానికి వెళ్తే పుతిన్ అరెస్ట్..?
పుతిన్‌ని అరెస్ట్ చేయాలంటూ ఐసీసీ వారెంట్ జారీ చేయగా.. ఆయన హంగేరీకి ఎలా వెళతారనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికర చర్చ నెలకొంది. ఈ పర్యటనలో పుతిన్ అరెస్ట్ అవుతారని వార్తలు వస్తున్నాయి. పుతిన్‌ను అరెస్ట్ చేయమని హంగేరీ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.
Russia-Ukraine War: ఉక్రెయిన్ పై రష్యా అతిపెద్ద డ్రోన్ల దాడి..అంధకారంలో ఎనిమిది ప్రాంతాలు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒకవైపు యుద్ధాన్ని ఆపడానికి ట్రై చేస్తున్నారు. మరో వైపు రష్యా ఉక్రెయిన్ పై డ్రోన్లతో విరుచుకుపడుతోంది. తాజాగా 300 డ్రోన్లు, 37 క్షిపణులతో దాడి చేసింది. దీని వలన కీవ్ సహా 8 ప్రాంతాలు అంధకారంలో మునిగిపోయాయి.
Putin-Trump: బుడాపెస్ట్‌లో పుతిన్ ను కలుస్తా యుద్ధం గురించి చర్చిస్తా..ట్రంప్
హంగరీ రాజధాని బుడాపెస్ట్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్ తో సమావేశమౌతానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఉక్రెయిన్‌తో యుద్ధంపై చర్చిస్తానని చెప్పారు. దీనికి సంబంధించి తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Azerbaijan Airlines plane crash: అవును ఆ విమాన ప్రమాదం మా వల్లే జరిగింది..అంగీకరించిన పుతిన్
లాస్ట్ ఇయర్ అజర్ బైజాన్ విమాన ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేశారు. ఆ విమాన ప్రమాదం తమ వల్లే జరిగిందని ఆయన అన్నారు. రష్యా ప్రయోగించిన క్షిపణుల వల్లనే ఫ్లైట్ దెబ్బ తిందని అంగీకరించారు.
Putin Warning: భారత్ ను అవమానిస్తే ఒప్పుకునేది లేదు..యూఎస్ కు పుతిన్ వార్నింగ్
భారతదేశం ఎటువంటి ఒత్తిడికి తలొగ్గదని...వారు అవమానాలను సహించరని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. రష్యాతో చమురు వాణిజ్యం విషయంలో అమెరికా...భారత్ మీద ఒత్తిడి తీసుకురావడం మంచిది కాదని హెచ్చరించారు.
/rtv/media/media_files/2025/09/05/putin-2025-09-05-20-14-59.jpg)
/rtv/media/media_files/2025/10/18/putin-2025-10-18-19-23-03.jpg)
/rtv/media/media_files/2024/11/11/iES8slBuSIlKyGPZrxnB.jpg)
/rtv/media/media_files/2025/10/17/ukraine-war-2025-10-17-10-26-20.jpg)
/rtv/media/media_files/2025/08/15/trump-putin-2025-08-15-09-23-02.jpg)
/rtv/media/media_files/2025/10/10/putin-2025-10-10-06-21-28.jpg)
/rtv/media/media_files/2025/10/03/modi-putin-2025-10-03-06-36-43.jpg)
/rtv/media/media_files/2025/08/14/trump-putin-2025-08-14-07-39-20.jpg)