Rashmika Mandanna: నటిగా నా ఆకలి తీర్చిన సినిమా అదే అంటున్న రష్మిక!
నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తీసుకుని వచ్చిన సినిమా ఏదైనా ఉంది అంటే అది యానిమల్ సినిమా అనే అంటుంది నటి రష్మిక. నటిగా తన ఆకలి తీర్చిన సినిమా యానిమల్ అని చెప్పుకొచ్చింది నటి.
నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తీసుకుని వచ్చిన సినిమా ఏదైనా ఉంది అంటే అది యానిమల్ సినిమా అనే అంటుంది నటి రష్మిక. నటిగా తన ఆకలి తీర్చిన సినిమా యానిమల్ అని చెప్పుకొచ్చింది నటి.
కాలుమీద కాలు వేసుకోని కూర్చుంటే ఆరోగ్య సమస్యలతోపాటు కొన్ని లాభాలూ ఉన్నాయి. క్రాస్ లెగ్స్ వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. ఒక కాలు పొడువు ఉన్నవాళ్లు ఇలా కూర్చుంటే పొత్తికడుపులో అమరికలు మెరుగుపడ్డాయని ఓ అధ్యయనంలో తేలింది.
పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ పక్కన స్నేహితుడి పాత్రలో నటించిన కేశవ( జగదీశ్) ఇటీవలే అరెస్ట్ అయ్యాడు. పుష్ప సీక్వెల్ పుష్ప 2 లో కూడా ఈయన నటిస్తున్నారు. జగదీశ్ అరెస్ట్ కావడంతో పుష్ప 2 రిలీజ్ ఇంకాస్త లేట్ అవుతుందోమోనని ఫ్యాన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అల్లు అర్జున్ వెన్ను నొప్పితో బాధపడుతుండటం వల్ల పుష్ప 2 సినిమా షూటింగ్ వాయిదా పడినట్లు చిత్ర బృందం తెలిపింది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది.
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ భారీగా పెంచేసినట్లు తెలుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న 'పుష్ప 2' కోసం ఏకంగా రూ.300 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమా లాభాల్లోనూ బన్నీకి వాటా ఉందని ఇండస్ట్రీలో చర్చనడుస్తోంది.
సుకుమార్ సంచలనం పుష్ప పార్ట్ 1 పాన్ ఇండియా లెవెల్ లో సృష్టించిన విధ్వంసం గురించి తెలిసిందే. పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ నట విశ్వరూపానికి జాతీయ అవార్డే తల వంచేసింది. ఇప్పుడు వచ్చే పుష్ప-2 అంతకు మించి ఉంటుంది అంటున్నాడు ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్.
డైరెక్టర్ సుకుమార్ గురించి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. సుకుమార్ సినిమా విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారని. అయితే భారీ అంచనాలతో తెరెకెక్కుతున్న పుష్ప 2 విషయంలో సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారంట. సినిమా అవుట్ పుట్ విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కావడం లేదని టాక్. సినిమా క్వాలిటీ విషయంలో విషయంలో సుకుమార్ చాలా ఖచ్చితంగా ఉన్నట్లు తెలుస్తుంది. మరి సుకుమార్ కష్టానికి ఈ సీక్వెల్, ఎలాంటి రిజల్ట్ ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
పుష్ప 2 సినిమాలో అదిరిపోయే క్లైమాక్స్ .. డైరెక్టర్ సుకుమార్ పెద్ద ట్విస్ట్ ఇవ్వబోతున్నట్లు నెట్టింట్లో వార్తలు వైరలవుతున్నాయి .