Latest News In Telugu Ratna Bhandagaram: పూరీ జగన్నాధుని రత్నభాండాగారం కింద మరో నిధుల గది.. కొత్త విషయం వెలుగులోకి పూరీ జగన్నాధుని ఆలయం వద్ద రత్న భాండాగారం ఇటీవల తెరిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో సంచలన విషయం బయటపడింది. రత్నభాండాగారం దగ్గర కిందుగా మరో నిధులతో నిండిన గది ఉందని చెబుతున్నారు. అక్కడ మరిన్ని నిధులు అప్పటి రాజులు భద్రపరిచారని అంటున్నారు. By KVD Varma 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Puri Jagannath Temple: పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం నిధి లెక్కింపులో మరో ట్విస్ట్ ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి ఆలయంలో 46 ఏళ్ల తర్వాత రత్నభాండాగారం తలుపులు తెరుచుకున్న సంగతి తెలిసిందే. తొలి రెండు గదుల్లోని సంపద చంగడా గోపురానికి తరలించారు. సమయం అయిపోవడంతో నిధి లెక్కింపు జరగలేదు. నిధిని లెక్కించేందుకు మరో తేదిని నిర్ణయించనున్నారు. By B Aravind 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Puri Jagannath Temple : తెరుచుకున్న పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది. 1978లో చివరిసారిగా భాండాగారాన్ని తెరిచారు. మళ్లీ 46 ఏళ్ల తర్వాత ఇప్పుడు తెరుచుకుంది. రత్న భాండాగారంలోని నిధిని లెక్కించేందుకు వేరే ప్రాంతానికి తరలించనున్నారు. దీనికోసం చెక్కపెట్టేలు కూడా సిద్ధం చేశారు. By B Aravind 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Puri Ratna Bhandagaram: కొద్దిసేపట్లో తెరుచుకోనున్న పూరి జగన్నాథుడి రత్న భాండాగారం ఒడిశాలోని పూరి జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకోనుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. జస్టిస్ బిశ్వనాథ్ రథ్ కమిటీ ఆధ్వర్యంలో సంపద లెక్కింపు జరుగుతుంది. 46 ఏళ్ల తర్వాత పూరి రత్నభాండాగారం తెరుచుకోనుండడంతో దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. By KVD Varma 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Puri Jagannath Temple: కరోనా తర్వాత తెరుచుకున్న పూరీ జగన్నాథుని 4 ద్వారాలు ! ఒడిశాలోని పూరీ జగన్నాథ దేవాలయం కరోనా వైరస్ తర్వాత మొదటిసారిగా నాలుగు ద్వారాలను తెరిచి భక్తులను అనుమతించింది. గతంలో కరోన సమయంలో 3ద్వారాలను మూసివేయగా ఇప్పుడు తిరిగి సింహద్వారం, గుర్రపు ద్వారం, పులి ద్వారం, ఏనుగు ద్వారాలను అధికారులు తెరిచారు. By Durga Rao 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Odisha: పూరీ జగన్నాథ దేవాలయం తలుపులన్నీ తెరవనున్న ఒడిశా ప్రభుత్వం! ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మోహన్ మాంఝీ తన తొలి క్యాబినెట్ సమావేశంలో భక్తుల సౌకర్యార్థం పూరీ జగన్నాథ దేవాలయం తలుపులన్నీ తెరవడానికి ఆమోదం తెలిపారు. 12వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయ నిర్వహణ, అభివృద్ధికి మంత్రివర్గం రూ.500 కోట్ల నిధులను కూడా కేటాయించింది. By Durga Rao 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Temple Dress Code: చిరిగిన జీన్స్, స్కర్టులతో ఆలయంలోకి రావొద్దు.. కొత్త డ్రెస్ కోడ్ అమలు! పూరీలోని జగన్నాథ ధామ్ ఆలయంలో నూతన సంవత్సరం సందర్భంగా డ్రెస్ కోడ్ అమల్లోకి వచ్చింది. షార్ట్‌లు, రిప్డ్ జీన్స్, స్కర్ట్ లేదా స్లీవ్‌లెస్ డ్రెస్‌లు ధరించి ఆలయాంలోకి ప్రవేశించడం నిషేధం. ఉల్లంఘించిన వారిపై దేవాలయం అడ్మినిస్ట్రేషన్ భారీ జరిమానా విధించనుంది. By Trinath 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn