BIG BREAKING: మంటల్లో కాలిబూడిదైన ట్రైన్.. గజగజ వణికిపోయిన ప్రయాణికులు
పంజాబ్ గరీబ్ రథ్ రైలులో అగ్ని ప్రమాదం భయందోళనకు గురి చేసింది. లూధియానా-ఢిల్లీ మార్గంలో సర్హింద్ వద్ద ఒక ఏసీ కోచ్‌లో మంటలు చెలరేగాయి. లోకో పైలట్ అప్రమత్తతతో రైలును ఆపి, ప్రయాణికులను సురక్షితంగా దించడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రాణనష్టం జరగలేదు.
/rtv/media/media_files/2025/10/18/punjab-train-fire-accident-2025-10-18-09-41-46.jpg)