సినిమా Producer SKN: తెలుగు రాని అమ్మాయిలనే మేం ఎంకరేజ్ చేస్తాం: ‘బేబీ’ నిర్మాత వివాదాస్పద వ్యాఖ్యలు! తెలుగు అమ్మాయిలపై ‘బేబి’ నిర్మాత ఎస్కేఎన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాని అమ్మాయిలనే ఎక్కువగా లవ్ చేస్తుంటాం అని అన్నారు. తెలుగు వచ్చిన అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే తర్వాత ఏం జరుగుతుందో బాగా తెలిసిందని చెప్పుకొచ్చారు. ఓ సినిమా ఈవెంట్లో మాట్లాడారు. By Seetha Ram 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా SKN : గుర్తింపు కోసమే ప్రభాస్ పై అలాంటి కామెంట్స్ చేశాడు : 'బేబీ' నిర్మాత బాలీవుడ్ నటుడు అర్షద్ వర్షీ ప్రభాస్‌ను ‘జోకర్’ అంటూ చేసిన వ్యాఖ్యలపై 'బేబీ' మూవీ నిర్మాత SKN ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు.' గుర్తింపు కోసమే ప్రభాస్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేశారని, వాళ్ల ఉనికిని కాపాడుకోవడం కోసం కష్టపడుతున్నారంటూ' తన పోస్ట్ లో పేర్కొన్నారు. By Anil Kumar 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా SKN : ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 'బేబీ' నిర్మాత.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు! నిర్మాత SKN ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. పవన్‌కల్యాణ్ పిఠాపురంలో గెలిచిన తర్వాత ఆయన అభిమాని మరియమ్మ కుటుంబానికి ఆటో రిక్షా కొనిస్తానని చెప్పాడు. అన్నట్లుగానే ఆమె ఇంటికి వెళ్లిన ఆయన ఆటోను కానుకగా ఇచ్చారు. దీంతో SKN పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. By Anil Kumar 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn