సినిమా Guntur Kaaram: 'గుంటూరు కారం' సినిమాలో పూజాహెగ్డేని అందుకే తీసేశాం: నాగవంశీ 'గుంటూరు కారం' సినిమాలో పూజాహెగ్డే కు డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆమె స్థానాన్ని మీనాక్షి చౌదరితో భర్తీ చేశాం తప్పితే మరో కారణం లేదని నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. మహేశ్‌బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘గుంటూరు కారం’ సినిమా విషయంలో వస్తున్న పలు రూమర్లపై నిర్మాత నాగవంశీ మరోమారు స్పందించారు. By Jyoshna Sappogula 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn