తెలంగాణ KCR Birthday: కేసీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన బండి.. ఏమని విష్ చేశాడంటే..!? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానంటూ ట్వీట్ చేశారు. By Nikhil 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app ఇలా మీడియాతో మాట్లాడటం కరెక్ట్ కాదు..! | Bandi Sanjay Strong Warning To Raja Singh | RTV ఇలా మీడియాతో మాట్లాడటం కరెక్ట్ కాదు..! | Central Minister and BJP Leader Bandi Sanjay passes Strong Warning To Gosha Mahal MLA Raja Singh | RTV By RTV Shorts 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Bandi Sanjay: గద్దర్ ఓ నక్సలైట్.. ఆయనకు అవార్డు ఇచ్చేదేలేదు.. బండి షాకింగ్ కామెంట్స్! పద్మ అవార్డుల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆరోపణలు వినవస్తున్న వేళ కేంద్రమంత్రి బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పద్మ అవార్డులకు ఎలిజిబిలిటీ ఉన్న వ్యక్తులను రాష్ట్ర ప్రభుత్వం పంపలేదన్నారు నక్సల్ భావాజాలం ఉన్న గద్దర్‌కు అవార్డు ఎలా ఇస్తారన్నారు. By Madhukar Vydhyula 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Ponnam Vs Bandi: ఎక్కువ మాట్లాడకు.. బండి సంజయ్ కు పొన్నం వార్నింగ్! ఇందిరమ్మపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదంటూ బండి సంజయ్ ను మంత్రి పొన్న ప్రభాకర్ హెచ్చరించారు. పథకాలకు ఇందిరమ్మ పేరు పెడితే ఎందుకు డబ్బులు ఇవ్వవో చూస్తామని హెచ్చరించారు. ఇద్దరు కేంద్ర మంత్రు ఒక్క రూపాయి కూడా రాష్ట్రానికి అదనంగా తేలేదన్నారు. By Nikhil 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Bandi Sanjay : "ఇందిరమ్మ’ పేరు పెడితే ఇండ్లు ఇవ్వం..బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్ మోదీ ప్రభుత్వం మంజూరు చేసే ఇండ్లకు ఇందిరమ్మ పేరెట్లా పెడతారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండిసంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక మీదట ప్రభుత్వం ఇచ్చే ఇండ్లకు ఇందిరమ్మ ఇండ్లు అని పేరు పెడితే కేంద్రం ఒక ఇల్లు కూడా ఇవ్వబోదని సంచలన కామెంట్స్ చేశారు. By Madhukar Vydhyula 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society గాంధీ భవన్ ను తగలెట్టేస్తాం! | BJP Leaders Attack On Gandhi Bhavan | Bandi Sanjay | RTV By RTV 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society 🔴LIVE : బిడ్డా..రేవంత్ నిన్ను ఉరికిస్తా.. | Bandi Sanjay Warns CM Revanth Reddy | Rythu Barosa |RTV By RTV 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society బండి సంజయ్ నా సోదరుడే..పొన్నం కామెంట్స్ | Ponnam Prabhakar Shocking Comments On Bandi Sanjay | RTV By RTV 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కాంగ్రెస్‌కు కేసీఆరే గురువు.. రైతు భరోసాకు భరోసానే లేదు : బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు బండి సంజయ్. దాదాపుగా 70 లక్షల మంది రైతులు కాంగ్రెస్ ను నమ్మి ఓటేస్తే ఏడాది పాటు రైతు భరోసా ఇవ్వలేదన్నారు. ఒక్కో రైతుకు రూ. 18 వే-లు బాకీ ఉందన్నారు. జనవరి 26 లోపు ఈ నిధులను వేయాలని డిమాండ్ చేశారు. By Krishna 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn