TVK Vijay : ప్రశాంత్ కిషోర్ ఓటమే.. విజయ్ గెలుపుకు పునాది.. ఎలాగో తెలుసా?
విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) తమిళనాడు ఎన్నికల్లో అనూహ్య ఫలితాలను సాధిస్తుండటంతో, రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన విశ్లేషణ మొదలైంది. ప్రశాంత్ కిషోర్ బీహార్‌లో ఎదుర్కొన్న ఘోర పరాజయం, విజయ్‌కు గెలుపు పాఠాలుగా ఎలా మారాయనే చర్చ నడుస్తోంది.
Kavitha-Prashant Kishor: కవితతో భేటీ.. ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన!
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లోకి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మళ్లీ ఎంట్రీ ఇవ్వనున్నారని.. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్థాపించే రాజకీయ పార్టీకి ఆయన వ్యూహ రచన చేయనున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది.
BIG BREAKING : ప్రశాంత్ కిశోర్‌పై పరువునష్టం దావా
ప్రశాంత్ కిషోర్ కు బిగ్ షాక్ తగిలింది. తన కుమార్తెకు ఎంపీ టికెట్ కోసం కేంద్ర మంత్రి చిరాగ్ పాశవాన్‌కు అశోక్ చౌదరీ లంచం ఇచ్చారని పీకే ఆరోపించారు. డబ్బులు ఇచ్చినట్లు నిరూపించాలని అశోక్ చౌదరీ సవాల్ చేస్తూ ప్రశాంత్ కిషోర్ పై పరువు నష్టం దావా వేశారు.
Hero Vijay Thalapathy: ఒకే వేదికపై తమిళ్ హీరో విజయ్ దళపతి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్
తమిళగ వెట్రి కళగం పార్టీ స్థాపించి ఏడాది పూర్తైన సందర్భంగా బుధవారం చెన్నైలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు టీవీకే నేతలతోపాటు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరూ స్టేజ్‌పై నిలబడి అభిమానులకు అభివాదం చేశారు.
ఢిల్లీలో తెలంగాణ రాజకీయాలు.. ప్రశాంత్ కిషోర్‌తో మంత్రి నారా లోకేష్ భేటీ!
రాజకీయ వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్‌తో ఏపీ మంత్రి నారా లోకేష్ భేటీ అయినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీ బలోపేతంపై ప్రశాంత్ కిషోర్‌తో లోకేష్ చర్చించినట్లుగా సమాచారం. పార్టీ బలోపేతంపై ఇప్పటికే కొన్ని ప్రణాళికలను టీడీపీ పెద్దల ముందు ఉంచినట్లు సమాచారం.
నా సలహా ఖరీదు రూ.100 కోట్లు.. | Prasanth Kishore Charges 100 cr For One Election Advice | RTV
Prashant Kishore : ఏపీ ఫలితాలపై మరోసారి ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు
ఏపీ ఎన్నికల ఫలితాలపై మరోసారి ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ఈసారి చిత్తుగా ఓడిపోబోతున్నారని జోస్యం చెప్పారు. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుందని అన్నారు. ఎన్నికల ఫలితాలు చూసి జగన్ షాక్ అవుతారని పేర్కొన్నారు.
/rtv/media/media_files/2026/05/04/vijay-and-prashant-2026-05-04-10-33-50.jpg)
/rtv/media/media_files/2026/01/20/fotojet-2026-01-20t145957-2026-01-20-15-00-22.jpg)
/rtv/media/media_files/2025/06/03/yiTeShK4NtoE8no4nJUa.jpg)
/rtv/media/media_files/2025/02/26/L0o6tl5c5vLWFrlYf3mk.jpg)
/rtv/media/media_files/2025/02/05/rw2rrHJrE4HzhAbK3Q2m.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Prashanth-Kishore.jpg)