Latest News In Telugu Prashanth Kishore : 'జన్ సురాజ్' అప్పుడే రాజకీయ పార్టీగా మారుతుంది: పీకే ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పూర్తిస్థాయిలో రాజకీయ నాయుకుడిగా మారనున్నారు. బిహార్లో ఆయన ప్రారంభించిన జన్సురాజ్ ప్రచారం.. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా రాజకీయ పార్టీగా మారనుంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తామని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. By B Aravind 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Prashant Kishor vs Jagan: అప్పుడు తమరు దేవుడు.. ఇప్పుడు మీరెవరు? ప్రశాంత్ కిషోర్ విషయంలో వైసీపీ ధోరణి! ఎదుటివారు తమకు నచ్చినట్టు మాట్లాడితే దేవుడు..ఒకవేళ నిష్టుర నిజం చెబితే..ప్రశాంత్ కిషోర్ విషయంలో వైసీపీ తీరు అలానే ఉంది. గెలుపు అంచనాల్లో..వైసీపీకి భంగపాటు తప్పదని అన్నందుకు.. ఆయన వ్యూహాలతోనే గెలిచి..ఇప్పుడు మీరెవరు అంటున్న వైసీపీ.. ఇలా ఎందుకు? ఈ ఆర్టికల్ చూడండి.. By KVD Varma 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections 2024: జగన్ చేసిన తప్పులివే.. RTV ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ ప్రముఖ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ RTVకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఏపీ ఎన్నికల్లో వైసీపీ భారీ ఓటమి చెందబోతోందని చెప్పారు. దానికి కారణాలు కూడా వివరించారు. ప్రశాంత్ కిషోర్ ఇంటర్వ్యూలో ఏమి చెప్పారో ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Lok Sabha Elections 2024: తెలంగాణలో ఎంపీ సీట్లు ఎవరికెన్ని.. రవిప్రకాష్ తో ప్రశాంత్ కిషోర్ ఏం చెప్పారంటే? తెలంగాణలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉంటుందని ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తెలిపారు. బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపే అవకాశం లేదన్నారు. ప్రశాంత్ కిషోర్ తో రవిప్రకాష్ పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి. By KVD Varma 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections 2024: ఈసారి జగన్ కు 51 సీట్లు కూడా రావు.. ప్రశాంత్ కిషోర్ తో రవిప్రకాష్ సంచలన ఇంటర్వ్యూ ఏపీలో రేపు జరగనున్న ఎన్నికల్లో వైసీపీకి 51 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్. కూటమిపై అనుకూలత కన్నా జగన్ పై వ్యతిరేకతే ఇందుకు కారణమన్నారు. ఆర్టీవీ రవిప్రకాష్ ఇంటర్వ్యూలో ఆయన అనేక సంచలన విషయాలు వెల్లడించారు. By Nikhil 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ambati Rambabu: ఇద్దరు పీకేలు కలిసినా పీకేదేమీ లేదు.. ప్రశాంత్ కిషోర్ తో టీడీపీకి ప్రయోజనం సున్నా: అంబటి ఫైర్ ప్రశాంత్ కిశోర్ ఈ రోజు చంద్రబాబుతో కలవడంపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. వ్యూహకర్త ఎంత గొప్పవాడైనా.. పార్టీకి దమ్ము లేనప్పుడు ఉపయోగం ఉండదన్నారు. చంద్రబాబు నైతికంగా ఎంత నీచమైన పరిస్థితికి దిగజారాడో దీన్ని బట్టి అర్థం అవుతోందన్నారు. By Nikhil 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized AP Politics: ఎలాగైనా గెలవాల్సిందే.. ఎన్నికల వ్యూహాలపై పీకేతో చంద్రబాబు మంతనాలు టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, ఐపాక్ హెడ్ ఆదివారం సమావేశమై మంతనాలు జరిపారు. రాష్ట్రంలో పరిస్థితులు, రాజకీయ పరిణామాలపై వారు దీర్ఘంగా చర్చించారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలకు సంబంధించి చర్చించడానికి మరోసారి భేటీ అయ్యే అవకాశముంది. By Naren Kumar 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Prashant Kishor: తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్దే గెలుపు.. పీకే కీలక వ్యాఖ్యలు ఎన్నికల వ్యాహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టబోతోందన్నారు. ఆ రాష్ట్రంలో జరిగిన అభివృద్దే అందుకు నిదర్శనమన్నారు. మరోవైపు రాజస్థాన్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మధ్య గట్టిపోటీ ఉంటుందన్నారు. By Karthik 05 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu "వన్ నేషన్.. వన్ ఎలక్షన్" పై ప్రశాంత్ కిషోర్ ఏమన్నారంటే..!! వన్ నేషన్,వన్ ఎలక్షన్ పై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక ప్రకటన చేశారు. సరైన ఉద్దేశ్యంతో అమలు చేస్తే దేశానికి మేలు జరుగుతుందన్నారు. అంతా సరిగ్గా జరిగితే 4నుంచి 5ఏళ్ల పరివర్తన దశ ఉంటే అది దేశ ప్రయోజనాలకు మేలు చేస్తుందన్నారు. By Bhoomi 05 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn