Grok : ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్‌పై AIతో ప్రకాశ్‌రాజ్ సెటైర్లు
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఏఐ చాట్‌బాట్‌ను వాడుకొని ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్‌పై సెటైర్లు వేశారు. మోదీని ట్రోల్ చేసిన ఓ ఎడిటింగ్ వీడియో పోస్ట్ చేసి అందులో ఎంతవరకు నిజం ఉందని ఎక్స్ గ్రోక్‌ను ప్రకాశ్ రాజ్ అడిగారు. ప్రస్తుతం ఎక్స్ గ్రోక్ ట్రెండ్ అవుతోంది.
/rtv/media/media_files/2026/04/17/prakash-raj-2026-04-17-10-02-35.jpg)
/rtv/media/media_files/2025/03/18/pA0YrJ0cbcstHZ8c5LSc.jpg)