KA PAUL: RTV స్టూడియోలో కేఏ పాల్ రచ్చ రచ్చ.. వీడియో!
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ ఆర్టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఉగాది రోజు తమకు ఈసీ కుండ గుర్తు కేటాయించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఎలక్షన్ టైమ్ లో మతం, కులం చిచ్చుపెట్టి దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారన్నారు. పూర్తి వీడియో కోసం అర్టికల్ లోకి వెళ్లండి.
/rtv/media/media_files/2026/04/26/fotojet-2026-04-26-09-23-36.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-10T210608.734-jpg.webp)