Babu Mohan: వీల్‌చైర్‌పై వచ్చి నామినేషన్ వేసిన బాబు మోహన్
TG: ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా వరంగల్ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నారు బాబు మోహన్. ఈరోజు వీల్‌చైర్‌లో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. కాగా ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన బాబు మోహన్ కేఏ పాల్ సమక్షంలో ప్రజాశాంతి పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
/rtv/media/media_files/2026/05/03/fotojet-2026-05-03-13-41-35.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/BABU-MOHAN-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/ka-paul-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-04T190658.079-jpg.webp)