Return of the Dragon Movie: దూసుకెళ్తున్న డ్రాగన్.. జూనియర్ ధనుష్ క్రేజ్ మామూలుగా లేదుగా..!
రీసెంట్ గా థియేటర్లో రిలీజైనా ప్రదీప్ రంగనాథన్ లేటెస్ట్ మూవీ 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. తెలుగు, తమిళంలో కూడా ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. నిన్న ఒక్కరోజే తమిళనాడు అన్ని మెయిన్ థియేటర్స్ లో హౌస్ ఫుల్స్ పడ్డాయి.
/rtv/media/media_files/2025/03/05/QiiH7TMAakiVXoZ1qiys.jpg)
/rtv/media/media_files/2025/02/23/6pEjIydirFBmhWj6nC41.jpg)
/rtv/media/media_files/2025/02/17/EWqqfAoOyohGQBD19CAd.jpg)
/rtv/media/media_files/2025/02/10/Zd5vUXfdCqLCq6XGQHPK.jpg)