Movies:వచ్చేసిందోచ్..మారుతి-ప్రభాస్ క్రేజీ కాంబో టైటిల్ రివీల్..అదిరిపోయిన డార్లింగ్ లుక్
బాహుబలి తర్వాత డల్ అయిపోయిన ప్రభాస్ సలార్ మూవీతో మళ్ళీ పట్టాలెక్కేశాడు. ఇప్పుడు వెంటవెంటనే తన నెక్ట్స్ సినిమాలను లైమ్ లైట్లోకి తీసుకొచ్చేస్తున్నాడు. ఈరోజు పండగ సందర్భంగా ప్రభాస్, మారుతీ కాంబోలో వస్తున్న సినిమా టైటిల్ను అనౌన్స్ చేశారు.