Salaar : నా 21 ఏళ్ల సినీ ప్రయాణంలో ఇలా ఎప్పుడూ అనుకోలేదు : ప్రభాస్!
ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సలార్ చిత్రం ఈ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఈ చిత్రం గురించి ప్రభాస్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. నా 21 ఏళ్ల సినీ కెరీర్ లో ఈ సినిమాని ఎంజాయ్ చేసినంత ఏ సినిమాలో చేయలేదని వివరించారు.