Salaar Leaks: లీకైన 'సలార్' షూటింగ్ ఫొటో.. చూస్తే షాకవుతారు!
ప్రభాస్ 'సలార్'.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన లీక్స్ గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. షూటింగ్ లో ఆఫ్రికన్ ట్రైబల్స్ తో షూట్ చేస్తున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వార్తలో వాస్తవమేంటి అనేది తెలియాల్సి ఉంది.