Prabhas The RajaSaab Updates: రాజాసాబ్ లో నా రోల్ అదే: మాళవిక మోహనన్
కేరళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ప్రభాస్తో "రాజా సాబ్" సినిమాలో తన పాత్ర గురించి వివరిస్తూ తన పాత్ర సినిమా మొదటి నుండి చివరి వరకు ఉంటుందని చాలా ప్రాధాన్యం ఉన్న పాత్ర అని చెప్పుకొచ్చింది.