Jobs: టెన్త్ అర్హతతో 30వేల ఉద్యోగాలకు ముగుస్తున్న గడువు.. త్వరపడండి!
పదో తరగతి అర్హతతో పోస్టల్ జాబ్స్‌కి గతంలో నోటిఫికేషన్ విడుదల చేయగా.. దానికి సంబంధించి అప్లికేషన్ గడువు రేపటి(ఆగస్టు 23)తో ముగియనుంది. మొత్తం 30,041 ఖాళీలున్నాయి. పోస్టులను బట్టి రూ.10,000 నుంచి రూ.29,380 వరకు శాలరీ ఉంటుంది. దరఖాస్తుదారులు తప్పనిసరిగా కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లీషు, మ్యాథ్స్ కోర్ సబ్జెక్టులుగా కలిగి ఉండాలి.