నేషనల్ ADR Report: రిచ్ చంద్రబాబు..పూర్ మమత..ఏడీఆర్ నివేదిక ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అందరి కంటే రిచ్ అని చెబుతున్నారు. కళ్ళు చెదిరే ఆస్తులతో దేశంలో సంపన్న ముఖ్యమంత్రుల్లో.. చంద్రబాబు మొదటి స్థానంలో ఉన్నారని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ చెబుతోంది. దేశంలో సంపన్న ముఖ్యమంత్రుల జాబితాను విడుదల చేసింది. By Manogna alamuru 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఒకప్పుడు కూలీ.. ఇప్పుడు కోటీశ్వరుడు! అదృష్టం ఎప్పుడు మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. మెక్డొనాల్డ్స్ రెస్టారెంట్లో బర్గర్ల తయారీలో పనిచేసిన ఆ వ్యక్తికి. అదృష్టం అతన్ని వెతుకుంటూ వచ్చింది. ఇప్పుడు అతను ధనవంతుడు. ఇటీవలే తన విజయ రహస్యాన్ని పోస్ట్ కార్డు ద్వారా ఆ వ్యక్తి తెలియజేశాడు. By Durga Rao 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nutrition Food: నిరుపేదలకు మరింత భారంగా మారనున్న పోషకాహారం! పెరుగుతున్న ధరల వల్ల పేద, మధ్య తరగతి వారు సరైన పోషకాహారాన్ని తీసుకోలేకపోతున్నారు. అభివృద్ది చెందుతున్న దేశంలోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే.. అత్యంత తక్కువ ఆదాయం కలిగిన దేశాల్లో ఈ పరిస్థితులు రోజురోజుకి మరింత పెరుగుతున్నాయి. By Bhavana 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn