అమిత్ షాపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి: మంత్రి పొన్నం
అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణలో అసెంబ్లీ ఆవరణలో కాంగ్రెస్ నేతలు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. అమిత్ షాను మంత్రివర్గం నుంచి తొలగించాలని, ఎస్సీ, ఎస్టీ కేసు కూడా నమోదు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.
నాకు జ్ఞానం లేదా ? పొన్నం VS గంగుల | Gangula Sensational Comments On Ponnam At Assembly | RTV
కేసీఆర్ ను కలిసిన పొన్నం | Ponnam Prabhakar | RTV
కేసీఆర్ ను కలిసిన పొన్నం | Ponnam Prabhakar | Telangana Cabinet Minister Ponnam Prabhakar Invites formally KCR for Teangana Talli Idol's Inauguration | RTV
ఆర్టీసీలో త్వరలో 3 వేల ఉద్యోగాలు.. పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన
త్వరలోనే ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్ నుంచి 33 విద్యుత్ బస్సులను ఆదివారం ఆయన ప్రారంభించారు. అలాగే ఉద్యోగులకు పీఆర్సీ, కారుణ్య నియామకాలపై దృష్టి పెడతామన్నారు.
Telangana: ఎక్కడెక్కడ ఆక్రమణలు జరిగాయో చెప్పండి.. తేల్చేద్దాం: పొన్నం
అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తున్న వేళ.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురయ్యాయో ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆక్రమణల వెనుక ఎవరున్నా కూడా చర్యలు తీసుకుంటామన్నారు.
/rtv/media/media_library/vi/yeBz3_gjObY/hqdefault.jpg)
/rtv/media/media_files/2024/12/19/KfGtAZ7ispA1NW2UygRv.jpg)
/rtv/media/media_library/vi/eZKjD6FjAAg/hqdefault.jpg)
/rtv/media/media_files/gFKJhEqSgrSCrRkB95ea.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-36-4.jpg)