ఈడీ దాడులపైకేటీఆర్ సంచలనం.. | ED Raids on Ponguleti | RTV
ఈడీ దాడులపైకేటీఆర్ సంచలనం.. | ED Raids on Ponguleti's House and alleges on his Son Harsha Reddy regard to which KTR Passes Strong Comments | RTV
ఈడీ దాడులపైకేటీఆర్ సంచలనం.. | ED Raids on Ponguleti's House and alleges on his Son Harsha Reddy regard to which KTR Passes Strong Comments | RTV
మూసీ పునరుజ్జీవంపై రేవంత్ సర్కార్ దూకుడు పెంచింది. సియోల్‌లో పర్యటిస్తున్న రాష్ట్ర బృందంలో మంత్రి పొంగులేటి కీలకంగా వ్యవహరిస్తున్నారు. మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆయన కంపెనీకి అప్పగించే అవకాశముంది.
పేదల కోసం త్వరలో 4.50 లక్షల ఇళ్లు కట్టబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. గత ప్రభుత్వం తీసుకున్న అసైన్డ్ భూములను తిరిగి పేదలకు పంచుతామన్నారు. ఈ రోజు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో మంత్రి పర్యటించారు.
తెలంగాణలో లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) ప్రక్రియను 3 నెలల్లో పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. రూల్స్‌కు కట్టుబడి ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లలను రెగ్యులరైజ్ చేయాలని సూచించారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆయనకు చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్కు APEPDCL నోటీసులు ఇచ్చింది. భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు రూ.1194 కోట్లతో టెండర్ దక్కించుకుని ఏడాది గడుస్తున్నా పనులు మొదలు పెట్టకపోవడంపై ప్రశ్నించింది.