Pongal Holidays 2025: రాష్ట్రం ప్రభుత్వం గుడ్ న్యూస్.. సంక్రాంతి సెలవులు మరో మూడు రోజులు పొడిగింపు!
తమిళనాడు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. జనవరి 17ను కూడా సెలవు దినంగా ప్రకటించింది. ఇప్పటికే జనవరి 14, 15, 16 సెలవు దినాలుగా తెలిపింది. ఆ తర్వాత శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో మధ్యలో వచ్చిన శుక్రవారాన్ని కూడా సెలవు దినంగా సీఎం ఆదేశించారు.