Latest News In Telugu 🔴Live News Updates: స్కూల్ విద్యార్థులకు అలర్ట్.. ఆ రోజు నుంచే ఏపీలో ఒంటిపూట బడులు Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead! By Lok Prakash 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu 🔴Live News Updates: మహా కుంభమేళాలో మరోసారి అగ్ని ప్రమాదం..కాలి బూడిదైన గుడారాలు... Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead! By Lok Prakash 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Uttam Kumar Reddy Accident: మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి తప్పిన ప్రమాదం మంత్రి ఉత్తమ్ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. హుజూర్ నగర్ నుంచి జాన్ వహాడ్ ఉర్సు ఉత్సవాలకు వెళ్తుండగా మంత్రి ఉన్న కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో వెనుకాల ఉన్న 8 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రమాదం నుంచి మంత్రి ఉత్తమ్ సురక్షితంగా బయటపడ్డారు. By Krishna 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Bodhan Ex MLA Shakil : బ్యాంకుకు రూ.19 కోట్లు ఎగ్గొట్టిన బీఆర్ఎస్ నేత Ex MLA Shakil :నిజామాబాద్ జిల్లా బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు మరో షాక్ తగిలింది. బ్యాంక్ నుంచి తీసుకున్న రూ.19 కోట్ల అప్పు సకాలంలో తీర్చలేదని ఎస్బీఐ బ్యాంక్ నోటీసులు జారీ చే'సింది. గడువులోగా చెల్లించకపోతే ఆస్తులు జప్తు చేస్తామని తెలిపింది. By Madhukar Vydhyula 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Venu Swamy Apology: ఉమెన్ కమిషన్ ను క్షమాపణ కోరిన వేణుస్వామి.. వివాదాల జ్యోతిష్యుడు వేణు స్వామి తెలంగాణ మహిళా కమిషన్‌కు బహిరంగ క్షమాపణలు కోరారు. హీరో నాగచైతన్య, శోభితల వివాహం పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు వేణు స్వామి మహిళా కమిషన్ ముందు వెల్లడించారు. By Madhukar Vydhyula 21 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn