Haryana Crime: కాంట్రాక్టర్ నోట్లో పేడ, ఉమ్మి వేసి చిత్ర హింసలు!
రాకేష్ ఎప్పుడూ ఒంటరిగా దొరుకుతుడా అని వేచి చూసిన సంతలాల్ గురువారం రాకేష్ కారులో వెళ్తుండగా ఆయనను మరి కొందరు వ్యక్తులతో కలిసి వెంబడించారు.
రాకేష్ ఎప్పుడూ ఒంటరిగా దొరుకుతుడా అని వేచి చూసిన సంతలాల్ గురువారం రాకేష్ కారులో వెళ్తుండగా ఆయనను మరి కొందరు వ్యక్తులతో కలిసి వెంబడించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఐదుగురు మావోయిస్టు సానుభూతిపరులను పోలీసులు అరెస్ట్ చేశారు. మహాముత్తారం మండల పరిధిలోని యామన్‌పల్లి వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తూ మావోయిస్టలను అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో పోలీస్ దంపతుల ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ పోలీస్ దంపతులు ఎస్ఐ భావన, రావుకిషోర్ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
తెలుగు నటుడు నవదీప్ డ్రగ్స్ కేసులో పోలీసుల విచారణకు హాజరయ్యారు. మాదక ద్రవ్యాల కేసులో ఈరోజు విచారణకు హాజరు కావాల్సిందిగా నార్కొటిక్ బ్యూరో అధికారులు రెండురోజుల క్రితం అతనికి 41ఏ కింద నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలోనే నవదీప్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ కార్యాలయంలో విచారణకు వచ్చారు. నాలుగు గంటలగా విచారణ జరుగుతోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (AP) దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి(YSR) వ్యక్తిగత సహాయకుడు ఎర్రం రెడ్డి సూరీడు(Suridu) మీద బంజారాహిల్స్ పోలీసులు కేసు(Case) నమోదు చేశారు. ఆయనతో మరో ముగ్గురు పోలీసు అధికారుల పై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
నవదీప్ కు నార్కోటిక్ పోలీసులు నోటీసులను జారీ చేశారు. ఈనెల 23 వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశాలను జారీ చేశారు. 41 A కింద నార్కోటిక్ అధికారులు నోటీసులు జారీ చేశారు.
మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు సంజయ్ దీపక్ రావును అదుపుకి తీసుకున్నట్లు డీటీపీ అంజనీ కుమార్ తెలిపారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. హైదరాబాద్‌లో చిక్సిత పొందుతున్న సంజయ్ దీపక్ రావును తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో ఆర్నెల్ల చిన్నారి అదృశ్యమైంది. భోజనానికి వెళుతూ తల్లి బాలుడిని ఓ మహిళ చేతికి ఇచ్చింది. తిరిగి వచ్చి చూసేసరికి ఇద్దరూ కనిపించలేదు. కేసు నమోదు చేసినపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.