Chhattisgarh: దద్దరిల్లుతున్న దండకారణ్యం..నాలుగు రోజుల్లో రెండు ఎన్కౌంటర్లు
రెండు రోజులుగా దండకారణ్యం దద్ధరిల్లుతోంది. కాల్పుల మోతతో హోరెత్తుతోంది. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులు మృత్యువాతను పడుతున్నారు. ఇప్పటిదాకా 13 మంది చనిపోయారని తెలుస్తోంది.
రెండు రోజులుగా దండకారణ్యం దద్ధరిల్లుతోంది. కాల్పుల మోతతో హోరెత్తుతోంది. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులు మృత్యువాతను పడుతున్నారు. ఇప్పటిదాకా 13 మంది చనిపోయారని తెలుస్తోంది.
రైతు బాసటగా కేసీఆర్ మరో ఉద్యమానికి బయలుదేరారు. ఇందులో భాగంగా జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. అయితే ఈ పర్యటనకు బయలు దేరిన కేసీఆర్ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. మొండ్రాయి చెక్ పోస్ట్ దగ్గర ఆయన వెళుతున్న బస్సును ఆపి తనిఖీలు నిర్వహించారు.
పోలీసులపై గిరిజనులు దాడి చేశారు. సత్తుపల్లి మండలం చంద్రాయపాలెం అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రెండు వర్గాల మధ్య నెలకొన్న పోడు భూముల వివాదాన్ని పరిష్కరించేందుకు వెళ్లిన పోలీసులను గిరిజనులు తీవ్రంగా కొట్టారు.
ఛత్తీస్గడ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో మావోయిస్టు కీలకనేతలు నలుగురు చనిపోయినట్టు తెలుస్తోంది. మిగిలిన మావోయిస్టుల కోసం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
ఢిల్లీలో జరిగిన ఓ పెళ్ళి ఫుల్ వైరల్ అవుతోంది. దానికి కారణం ఆ పెళ్ళి చేసుకునే వారు...వారికి ఇచ్చిన భద్రత. జైల్లో ఉండాల్సిన గ్యాంగ్స్టర్లు పెరోల్ మీదకు వచ్చి పెళ్ళి చేసుకున్నారు. దానికి పోలీసులు భారీ భద్రత ఇచ్చారు. వివరాలు కింద చదవండి.
దేశ రాజధాని ఢిల్లీలో ఎన్కౌంటర్ ఇష్యూ కలకలం రేపింది. అర్ధరాత్రి పూట గ్యాంగ్ స్టర్లు రెచ్చిపోయారు. లొంగిపోమని చెప్పిన వినకుండా పోలీసులపై కాల్పులకు పాల్పడ్డారు. పోలీసుల ఎదురుకాల్పుల్లో ఒక దుండగుడు చనిపోగా.. ఇద్దరు పోలీసులు గాయపడ్డట్లు డీజీపీ జాయ్ టిర్కీ తెలిపారు.
గత ఏడు అమెరికాలోని సియాటెల్‌లో చనిపోయిన కందుల జాహ్నవి రోడ్డు ప్రమాదంలో పోలీస్ తప్పేమీ లేదని తేల్చారు అక్కడి అధికారులు. సరైన సాక్ష్యాధారాలు లభించకపోవడం వల్లన అతని మీద ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోవడం లేదని ప్రకటించింది వాషింగ్టన్ స్టేట్‌లోని కింగ్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం.
రాష్ట్రవ్యాప్తంగా చిన్నపిల్లల కిడ్నాప్ వార్తలు సంచలనం రేపుతున్నాయి. స్కూల్ పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందున్నారు. కొత్తగా కనిపించిన వ్యక్తులను దాడులు చేస్తుండగా పోలీసులు ప్రజలను హెచ్చరించారు. అమాయకులను కొడితే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
అంగన్ వాడీ సిబ్బంది ఆందోళనల్లో భాగంగా చలో విజయవాడకు పిలుపునివ్వడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. విజయవాడకు తరలి వచ్చిన మహిళల్ని పోలీసులు ఆదివారం అర్థరాత్రి అదుపులోనికి తీసుకున్నారు.