నేషనల్ Punjab Police: సీఎం సంచలన నిర్ణయం.. అవినీతికి పాల్పడ్డ 52 మంది పోలీసులు సస్పెండ్ అవినీతికి పాల్పడిన అధికారులపై పంజాబ్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. పోలీస్ డిపార్ట్మెంట్లో 52 మందిని అవినీతికి పాల్పడుతున్నందుకు సస్పెండ్ చేశారు. పంజాబ్‌లో భగవంత్ మాన్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతున్నవారిపై కఠినంగా వ్యవహరిస్తోంది. By K Mohan 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం crime: అన్సారీ పోలీసులకు భయపడేవాడు కాదు! ముఖ్తార్ అన్సారీ కేసులు ఇప్పుడు ఒక్కోక్కటిగా బయటికి వస్తున్నాయి. చట్టం,పోలీసుల పైన అన్సారీ కి అసలు లెక్క ఉండేది కాదని,అతడు 30 ఏళ్ల వయసులోనే తన అనుచరులతో కలసి కిడ్నాప్ లు చేసేవాడని దిల్లీ రిటైడ్ పోలీస్ అధికారి తెలిపారు. By Durga Rao 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం దారుణం.. భార్యను కాల్చి ఆత్మహత్య చేసుకున్న పోలీస్ అధికారి పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులతో పోలీస్ అధికారి తనువు చాలించిన ఘటన మహారాష్ట్రలోని పూణేలో చోటు చేసుకుంది. పోలీస్ అధికారి తాను ఆత్మహత్య చేసుకోవడమే కాక తనతోపాటు కుటుంబీకులను సైతం చంపేశాడు స్థానికంగా ఏసీపీగా పని చేస్తున్న 57 ఏళ్ల భరత్ గైక్వాడ్.. భార్య, మేనల్లుడిని కాల్చి చంపి అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. మృతులు భరత్ గైక్వాడ్ అతని భార్య మోని గైక్వాడ్, మేనల్లుడు దీపక్‌గా గుర్తించారు. సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. By Karthik 24 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn